కొత్త జిల్లాలు వస్తున్నాయి!

కొత్త జిల్లాలు వస్తున్నాయి! తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్‌ 2 న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయం గైకొన్నారు. ముఖ్యమంత్రి … వివరాలు

కదం కదం కలిపి ధూంధాం!!

ఇదొక కొత్త సమయం` నవ తెలంగాణ నిర్మాణంలో నవ నవోదయం జరుగుతున్న సమయం. ఇదొక కొత్త సందర్భం` ప్రత్యేక రాష్ట్రం తనదైన పద్ధతిలో ముందుకు సాగుతున్న సందర్భం. … వివరాలు

డి.ఆర్‌.డి.ఎల్‌కు కలాం పేరుపెట్టాలి

డి.ఆర్‌.డి.ఎల్‌కు కలాం పేరుపెట్టాలి సంతాప తీర్మానంలో కేంద్రాన్ని కోరిన సి.ఎం మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, ఇటీవ మృతి చెందిన నారాయణఖేడ్‌ శాసన సభ్యుడు పటోళ్ళ కిష్టారెడ్డికు … వివరాలు

కరళ భవన్‌కు శంకుస్థాపన

కేరళ భవన్‌కు శంకుస్థాపన హైదరాబాద్‌లో నివాసం ఉండే మళయాళీంతా మావా ళ్లేనని, వీరంతా తెంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాము కావాని ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖరరావు పిుపునిచ్చారు. నగరంలోని ఫిలింనగర్‌లో … వివరాలు

తెంగాణలో మహాత్ముని పాదముద్రు!

తెంగాణలో మహాత్ముని పాదముద్రు! మహాత్మాగాంధీ తెంగాణలో మొత్తం మూడుసార్లు పర్యటించారు. ఆయన చివరి పర్యటన 1946లో జరిగింది. 1946 జనవరి చివరివారంలో మహాత్ముడు దక్షిణభారత హిందీ ప్రచారసభ … వివరాలు

జగిత్యా కోట

తెంగాణ చారిత్రక వైభవం కాకతీయు కాం నుండి మెగులోకి వచ్చినా క్రీస్తు పూర్వం శాతవాహను కాం నుండే ఇక్కడి చరిత్ర సంస్క ృతికి మూలాు కన్పిస్తున్నాయి. తెంగాణ … వివరాలు

సరదా సరదాగా దసరా!

శ్రీ వరిగొండ కాంతారావు దశకంఠుని ప్రాణహరణం జరిగిన రోజు కనుక మానవాళికి పండుగ. పండుగ పేరు ‘దశహరా’. సంస్కృత లేక హిందీభాషలోని ‘దశహరా’ తొగువారి వాడుకలో ‘దసరా’ … వివరాలు

వర్థమాన ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం

ఏ దేశమేగినా ఎందు కాలిడినా/ ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ… ప్రతీ భారతీయ పౌరుడికీ … వివరాలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనది. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ స్వరాష్ట్రంలో ఈ పండుగను అధికారికంగా జరుపుకోవడం … వివరాలు

‘యాదాద్రి’పై భక్తి భావం ఆనందం… ఆహ్లాదం

భక్తి భావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణీకృతమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదపరిచేలా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర … వివరాలు

1 158 159 160 161 162 184