శాతవాహనుల నుంచి కెసిఆర్‌ దాకా..

ఒక జాతి చరిత్ర వ్రాయడం ఏ మాత్రం సుభమైన విషయం కాదు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ వ్రాయడానికి సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కొన్నేండ్లపాటు చదవని … వివరాలు

ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత ప్రచారం

రాష్ట్రంలో నెలకొని ఉన్న దుర్భిక్ష పరిస్థితులను అధిగమించి, రైతును ఆదుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది. ఈ ఖరీఫ్ కాలానికి 11.28 క్ష … వివరాలు

తెల్ల మొకం

మేము పట్నమొచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఆర్నెల్లు అయితె ఆల్లు ఈల్లు అయితరని అంటరు. మేము గూడ పట్నపోల్లమైనము. కాలేజి పట్నపోల్లతోని గూడ సోపతి జెయ్యబట్టినం. అంగ్రేజిల మాట్లాడబట్టినం. … వివరాలు

గానకళకు ప్రాణదీపం

ఆమె ఎంతటి మహాగాయనో మనం గాంధీజీ, నెహ్రూ, రాజాజీ, సరోజినీ నాయుడు తదితర ప్రముఖుల మాటల్లో విన్నాం. స్వయంగా కచేరీలో కన్నాం. ఇప్పటికీ నిత్యం వింటూనే ఉన్నాం. … వివరాలు

వాడవాడలా వేడుకగా బోనాలు

ఆషాడమాస ఆరంభంతో మొదయిన బోనాల సంబరాలు వంతుల వారీగా వివిధ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గోల్కొండ కోట సాక్షిగా మొదలైన బోనాలు ఆగస్ట్‌ 2న జరిగిన … వివరాలు

ప్రాజెక్టులలో కదలిక

ముంపు ప్రాంతాల భాధలు స్వయంగా తెలుసుకొని సానుకూలంగా స్పందించిన మన ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల్లో సాధ్యమైనంత తక్కువ ముంపు ఉండేట్టుగా వీలైన చోటల్లా ప్రాజెక్టుల డిజైన్‌లు మార్చాలని … వివరాలు

బీడు భూముల్లో నీళ్లు పారిస్తాం

హుస్నాబాద్‌ పర్యటనలో సిీఎం మీ ఊరికి అదృష్టం కలసివచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అందరం కలిసి ఊరును బాగుచేసుకుందాం… ఆరు నూరైనా … వివరాలు

చిన్నా రెడీ కొండ లక్ష్మణ్ అరెస్ట్లలకు నిరసన

తెలంగాణా ప్రజాసమితి నాయకు అరెస్టుకు నిరసనగా 1969 జూన్‌ 25న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, తెంగాణ జిల్లాల్లో వేలాది మంది విద్యార్థు, ఎన్‌జివోు, ప్రజు ఊరేగింపు, ప్రదర్శను నిర్వహించారు. … వివరాలు

సంక్షేమ౦లో మనమే నంబర్ వన్

సంక్షేమ రంగంలో  తెలంగాణా రాష్ట్రం దేశంలోనే ముందున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇతర వర్గాల వారి సంక్షేమానికి 28 వేల … వివరాలు

అమ్మ ‘ఒడి’ని మరిపిస్తున్న మమతల ‘బడి’

వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన పాఠశాలకు వెళ్ళాలంటే చాలా మంది విద్యార్ధుకు బెరుకే (భయం). బడికి వెళ్ళకుండా ఉండేందుకు విద్యార్ధులకు సవాలక్ష సాకులు. తల్లిదండ్రుల బ్రతిమిలాట. … వివరాలు

1 159 160 161 162 163 184