Featured News
దేశానికే విత్తనాగారం కావాలి
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే విత్తనాలరంగం గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తేవాలని, సాగులో దిగుబడు పెరిగేలా వ్యవసాయ విశ్వవిద్యాలయ … వివరాలు
సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన: సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం కలలు కన్న జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల … వివరాలు
ఇదో మహా కార్యం – ‘మిషన్ కాకతీయ’కు వాటర్ మ్యాన్ ప్రశంస
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’ అద్భుత పథకమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా … వివరాలు
శిక్షణా ఖర్చులు భరిస్తాం – తొలి మహిళా పైలట్, మహిళా కరాటే ప్లేయర్‌కు సీఎం హామీ
శిక్షణా ఖర్చులు భరిస్తాం… తొలి మహిళా పైలట్, మహిళా కరాటే ప్లేయర్‌కు సీఎం హామీ! హైదరాబాద్‌కు చెందిన మహిళా కరాటే ప్లేయర్‌కు, తెలంగాణ తొలి మహిళా పైలట్‌కు అవసరమయ్యే … వివరాలు
ఫోటోగ్రఫీ పోటీలకు మంచి స్పందన
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని (ఆగస్ట్ 19) పురస్కరించుకొని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన అతి తక్కువ వ్యవధిలో 200 … వివరాలు
విద్యుత్ సమస్యను అధిగమించడం భేష్!: రమణ్ సింగ్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీసుకున్న చర్యలను ఛత్తీస్‌గఢ్ సిఎం రమణ్ సింగ్ ప్రశంసించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా తీసుకుంటున్న … వివరాలు
చరిత్రలో కీలక మలుపు
1947 జూన్ 11వ తేదీన తనకు స్వతంత్రం లభించిందని నిజాం ఒక ఫర్మానా విడుదల చేశాడు. దీనికి ప్రజా మద్దతు లేదని తెలుసుకున్న నిజాం భారత ప్రభుత్వంతో … వివరాలు
నిర్మల్ కోట
భారతదేశ చరిత్రలో దేశ చరిత్రతోపాటు ప్రాంతీయ చరిత్రు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మన తెంగాణ రాష్ట్రానికి కూడా అనాది నుండి అంతటి ఘనమైన చరిత్ర వుంది. … వివరాలు
అందాల భామలు
ఎంతోకాం మానవమాత్రు నివసించే గృహాను, వాటి తీరుతెన్నును ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకామంతా మనుషును మరీముఖ్యంగా మహిళను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాను, మనోభావాను … వివరాలు