మహనీయ మనీషి, శ్లేష యమక చక్రవర్తి యామవరం రామశాస్త్రి

1897 సంవత్సరంలో మెదకు సమీపంలోని కుకునూరు గ్రామం ఆయన జననంచే పుకితమైంది. వైదిక స్మార్తులైన నరసాంబా సీతారామయ్య దంపతుకు నోము పంటగా రామశాస్త్రి జన్మించారు. వీరి పెద్దనాన్న … వివరాలు

వాడవాడలా వేడుకగా బోనాలు

ఆషాడమాస ఆరంభంతో మొదయిన బోనా సంబరాు వంతు వారీగా వివిధ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గోల్కొండ కోట సాక్షిగా మొదలైన బోనాు ఆగస్ట్‌ 2న జరిగిన … వివరాలు

సింగపూర్‌ కన్నా అద్భుతం టి.ఎస్‌.ఐపాస్‌

తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం అములోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం ‘టి.ఎస్‌.ఐపాస్‌’ సింగపూర్‌, వియత్నాం దేశా పారిశ్రామిక విధానాకంటే అద్భుతమైనదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. … వివరాలు

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

గంగదేవిపల్లి, అంకాపూర్‌ లాంటి గ్రామాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నా.. రాష్ట్రంలోని చాలా గ్రామాల దుస్థితిని కళ్లారా చూసినప్పుడు దు:ఖం కలుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవేదన … వివరాలు

సీఎంను రప్పించిన గంగదేవిపల్లె

గంగదేవిపల్లె ప్రజు తమ గ్రామానికి ముఖ్య మంత్రిని రప్పించుకోగలిగారంటే ఇక్కడి ప్రజలో ఉన్న చైతన్యమేనని, తమ గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని, అభివృద్ధిబాటలో పయనింపచేశారని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. … వివరాలు

సంఘటిత శక్తితోనే సమగ్రాభివృద్ధి మ్కునూరులో సీఎం కేసీఆర్‌

ప్రజలు సంఘటితమై ఉద్యమిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆగస్టు 24న తాను దత్తత తీసుకున్న గ్రామం కరీంనగర్‌ జిల్లా చిన్న మ్కునూరులో … వివరాలు

మార్పుకు మార్గం గ్రామజ్యోతి

శ్రీ వచ్చే ఐదేళ్లలో రూ.25 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పను శ్రీ జనాభాను బట్టి ఒక్కో గ్రామానికి రూ.2 నుంచి రూ.6 కోట్లు శ్రీ చెత్త సేకరణ … వివరాలు

గ్రామజ్యోతి వెలుగులు

‘‘గ్రామసీమలే దేశానికి పట్టుగొమ్మలు’’ అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామ స్వరాజ్యాన్ని ఆయన కాంక్షించారు. స్వాతంత్య్రమనేది అట్టడుగు నుంచే రావాలని, పంచాయతీలు పటిష్టం కావాలని ఆయన కోరుకున్నారు. స్వాతంత్య్రం … వివరాలు

నోరూరించే తెలంగాణ వంటకాలు

భారతీయ వంటల్లో భళా అనిపించే తెలంగాణ వంటలన్నింటినీ ఏర్చికూర్చి తీర్చిదిద్దిన తీరైన పుస్తకం ఈ తెలంగాణ ఇంటివంట పుస్తకాలు. స్థానిక వనరులతో వండుకునే వంటలు ఆయా ప్రాంతపు … వివరాలు

సంక్షేమ పథకాలు భేష్‌!

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా  విభజన బిల్లులో ఇచ్చిన హామీ విధంగా తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి … వివరాలు

1 161 162 163 164 165 184