Featured News
తెలంగాణ వైభవాన్ని చాటిన నృత్యరూపకం
‘‘జయతు జయతు జయోస్తు తెలంగాణ మాత’’ అన్న గీతం రవీంద్ర భారతి ఆడిటోరియంలో మారు మ్రోగింది. ఆ శ్రావ్యమైన గీతంతో పాటు లయబద్ధంగా నాట్యం చేస్తున్న దృశ్యం … వివరాలు
శాంతి భద్రతలపై పట్టు
‘‘శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా విస్తరిస్తాయి. నిరుద్యోగ సమస్య ఉండదు . విద్య, వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో … వివరాలు
బంగారు భూమి
పసి తనమ్మున జీరాడు పైడి బొమ్మ పుట్టి ఏడాది గుడ్డయిన పొద్దు బాల పసిమి ఛాయల గుల్క రాపాడు చుండె తాను పుట్టిన తోట`నందన వనాన ఏడుపాయల … వివరాలు
మానవత్వం మూర్తీభవించిన వేళ..
జ్యోతిష్కుడా చేతుల గీతలు చూసి కలిగే భాగ్యం గురించి చెబుతావు మరి చేతులు లేని మనుషులు కూడ ఉన్నారు, వారికేం చెబుతావు — గాలిబ్ (ఉర్దూ నుంచి … వివరాలు
మిషన్ కాకతీయకు స్పందన అపూర్వం
తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో ప్రజలు ఆనాడు తమకు తోచిన పద్ధతుల ద్వారా ఉద్యమానికి చేయూతనిచ్చినారు. ఇవ్వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘మిషన్ … వివరాలు
ఛాయావరణం
వెలుతురు తలమీద ఏర్పడిన విపరీత ఛాయావరణం తన వేళ్లతో తడిమి చూసుకున్న వెలుతురుకు అదేమిటో అంతుపట్టలేదు. అది తన తలను జాడిరచి చూసింది ఏమీ రాలిపడలేదు వెలుతురు … వివరాలు
చవాన్‌తో చర్చలు విఫలం
ఉద్యమాన్ని కొనసాగించాలన్న చెన్నారెడ్డి రెండు రోజుల పర్యటనను ముగించుకొని ఢల్లీి చేరుకున్న దేశీయాంగమంత్రి వై.బి. చవాన్ ప్రధాని ఇందిరతో సమావేశమై తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమెకు వివరించారు. … వివరాలు
ప్రతిష్ఠాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డ్
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు వినూత్నమైన పర్యావరణహిత చర్యలతో దేశంలో ప్రత్యేక గుర్తింపును పొందిన సింగరేణి సంస్థ 2015 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ పీకాక్ అవార్డు కు … వివరాలు
సర్కారు దవాఖానాలకు సీఎం చికిత్స
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనేది సినిమా పాటే అయినా ఇది ప్రజల్లో మాత్రం ఇమిడిఉంది. దీనిని మార్చేందుకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. బంగారు తెలంగాణలో … వివరాలు