Featured News
పేద ప్రజలతో మమేకమై ఇల్లిల్లు తిరిగిన ముఖ్యమంత్రి ప్రజల హృదయాల్లో పదిలమైన పాలమూరు పర్యటన
‘‘మీకు కొత్త ఇండ్లు కట్టించినాంక దావత్ చేయాలె..దావత్‌కు నన్ను పిలుస్తరా..’’అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జిగ్రీదోస్తులాగా అడుగుతుంటే అక్కడ ఉన్న ప్రజలకు నోటమాట రాలేదు. ఇదికలా..నిజమా..అనిపించింది. వెంటనే … వివరాలు
ఆద్యంతం ఆకట్టుకున్న పూర్వోత్తర నాటకాలు
మిరిమిట్లు గొలుపుతూ, జిగేలుమనిపించే కాంతి విన్యాసాలు, అబ్బుర పరిచే నటుల నటనా కౌశలం, ఊపిరి బిగపట్టించే సన్నివేశాలు ఒకటేమిటి ఇలా ఎన్నో .. అంటువంటి నాటకాల పరంపర … వివరాలు
ఎగ్జిబిషన్ మైదానంపౖౖె సొసైటీకే సర్వ హక్కులు
నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌పై సొసైటీకే సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రకటించారు. జనవరి 1వ తేదీన ప్రతిష్టాత్మకమైన నుమాయిష్ (75వ పారిశ్రామిక ప్రదర్శన) … వివరాలు
తెలంగాణ చరిత్ర – విహంగ వీక్షణం
వృత్తిరిత్యా జర్నలిస్టు కాకపోయినా, జర్నలిస్టుకన్నా రెండాకులు ఎక్కువగా సమకాలీన రాజకీయాలను, సామాజిక పరిణామాలను నిరంతరం అధ్యయనంచేస్తూ నిష్పక్షపాతంగా విశ్లేషిస్తున్న ఆధునిక చరిత్రకారుడు, పరిశోధకుడు`జి. వెంకటరామారావు. ఎంతోకాలం క్రితం … వివరాలు
ఉపాధి హామీని బలోపేతం చేయాలి
దక్షిణాధి రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో మంత్రి కెటిఆర్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినూత్న పద్దతుల్లో మరింత బలోపేతం చేయాలని, దీనిని కుదించాలన్న కేంద్ర … వివరాలు
నిజాం నవాబు ఎందుకు గొప్ప?
హైదరాబాద్ నగర చరిత్రను ఎందరో కవులు, రచయితలు తమకు తోచిన విధంగా వర్ణించారు. చార్మినార్ మీద ఎగిరే పావురాలు శాంతి పతాకలై కనిపించేవి. బాగే ఆమ్: పబ్లిక్ … వివరాలు
దిల్లీ రాజవీథిలో తెలంగాణ శకటం
పార్లమెంట్ సాక్షిగా కోట్లాది ప్రజల చిరకాల ఆకాంక్ష ‘తెలంగాణా రాష్ట్రం’ అవతరించి నట్లుగానే, అదే పార్లమెంట్ భవనం సాక్షిగా 29వ రాష్ట్రంగా తెలంగాణా, దేశ రాజధాని ఢల్లీిలో … వివరాలు
బంగారు తెలంగాణే లక్ష్యం
రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ లభించే … వివరాలు
చారిత్రక నగరంలో సంచలన నాయకుడు
‘‘సొతంత్రం అచ్చినకాంచి గిప్పటిదాకా గీ వరంగల్లుకు ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు అచ్చిండ్లు… బస్సులల్ల, కార్లల్ల, గాలి మోటర్లల్ల అచ్చినోళ్ళను సూసిన… గనీ, గిన్నేండ్ల నా వైసుల ఏ … వివరాలు