Featured News
వారసత్వ నగరంగా ఓరుగల్లు
భారతదేశ పర్యాటక ముఖచిత్రంలో ఓరుగల్లు చారిత్రక వారసత్వం ప్రముఖ స్థానం వహించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నేతృత్వంలో దేశంలో చేపట్టబోతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలో మన … వివరాలు
దయ్యంతో సోపతి
యాదికున్నకాడికి – తెలిదేవర భానుమూర్తి
నడినాత్రి, అందరు నిద్రబోతున్నరు. కొందరు కలలు గంటున్నరు. గని నాకు గా అదృష్టం లేదు. గప్పుడు సైమం ఎంతయ్యిందో నాకెర్కలేదు. వివరాలు
ఇసుక మైనింగ్ కొత్త పాలసీ
పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక మైనింగ్ పాలసీని ప్రవేశపెట్టింది. కొత్త ఇసుక మైనింగ్ పాలసీ`2014 పేరుతో జీవో నెంబరు 38ని డిసెంబరు … వివరాలు
సభాసమయం.. సద్వినియోగం
తెలంగాణా రాష్ట్రం ఏర్పడడమే ఓ రికార్డు. అయితే నవ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారి నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు మరిన్ని రికార్డులను సృష్టించాయి. ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా … వివరాలు
మట్టి మనుషులు
మనిషి జీవన పరిణామక్రమంలో ‘వలస’ ఓ అనివార్యగతి. ఆదిమ కాలంలోని ‘వలస’కి. ఆధునిక కాలంలోని ‘వలస’కీ, లక్ష్యం ఒకటే కానీ. జీవనదిశలో ఫలితాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. … వివరాలు
స్కైవేలలో ప్రయాణం
హైదరాబాద్‌లో పెళ్ళి అంటే వెళ్ళిరావడానికి జంకుతున్నారు జనం. హైదరాబాద్ పట్టణ పరిధి దాటి 100`200 కిలో మీటర్ల దూరంలో పెళ్ళి వుందంటే వెళ్ళి రావడం హాయి కాని … వివరాలు
రాష్ట్ర సమస్యలకు తగినట్లుగా కార్యాచరణ – ముఖ్యమంత్రుల సదస్సులో కె.సి.ఆర్
ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల మండలి (కౌన్సిల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్) ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వాగతించారు. ఈ విషయంలో … వివరాలు
‘గుట్ట’ అభివృద్ధి పనులు వేగవంతం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు డిసెంబరు … వివరాలు
52 ఏండ్ల వరకూ డాక్టర్‌కు నా చెయ్యి ఇయ్యలే: కె.సి.ఆర్
‘ఊహ తెలిసినప్పటినుంచి 52వ ఏట వరకు డాక్టర్‌కు నా చెయ్యి ఇయ్యలే. నాకోసం నేను ఆస్పత్రికి వెళ్ళవలసిన అవసరం రాలే. తెలంగాణ ఉద్యమ సమయంలోనే బీ.పి. వచ్చింది. … వివరాలు
ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం
ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులను నియమించి, వారికి శాఖలు కూడా కేటాయించారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా జలగం వెంకట్రావు, … వివరాలు