Featured News
సృజనాత్మక శిల్పి, చిత్రకారుడు ! పి.టి. రెడి
పాకాల తిరుమల్‌రెడ్డి అంటే ఆయనెవరో ఎవరికీ తెలియదు. పి.టి.రెడ్డి అంటే చిత్రకళా ప్రపంచంలో ఆయన తెలియనివారు బహుశా ఉండరు. ‘‘నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కుదారుణ ఖండలశస్త్రతుల్యము’’ … వివరాలు
గజ్వేల్‌కు మహర్దశ
ఇప్పటి వరకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగిందని, ఇప్పుడు ఆ అభివృద్ధిని అమలు చేసి చూపించే సమయం ఆసన్నమైందని, గజ్వేల్‌కు మహర్దశ పట్టబోతోందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రకటించారు. … వివరాలు
బంజారాల కల బంగారం
హైదరాబాద్ నగరం గురించి చెప్పుకోవలసి వస్తే, ఆధునిక హంగులు అద్దుకున్న కొన్ని ప్రదేశాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీలని చెప్పుకుంటారు. వీటిలో కూడా హైద్రాబాద్‌లో సినీ పరిశ్రమ … వివరాలు
హూంగార్డులకు ఐదంకెల జీతం
చెయ్యవలసిన కష్టం దినమంత, చేతికందే రొక్కం చాలనంత. ఇది మన హోంగార్డుల విషయంలో సరిపోయే సరయిన మాట. అయితే ఇది నిన్నటిమాట, ఇప్పటిమాట. కాని రాబోయే ఏప్రిల్‌నుండి … వివరాలు
తెలంగాణలో పెట్టుబడులకు దుబాయి పారిశ్రామిక వేత్తల మక్కువ
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దుబాయి పారిశ్రామికవేత్తలు ఉత్సాహాన్ని చూపించారు. రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణలో పెట్టుబడుల కోసం దుబాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి … వివరాలు
ఇద్దరు మండల విద్యాధికారులకు జాతీయ అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు మండల విద్యాధికారులు విద్యా విషయంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో 2014, నవంబరు 29న … వివరాలు
అన్ని జిల్లాల్లో శిల్పారామాలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. హైదరాబాద్‌లోని శిల్పారా మాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మాదాపూర్‌లో గల … వివరాలు
కె.సి.ఆర్.కు చైనా ఆహ్వానం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తమ దేశంలో పర్యటించవలసిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. చైనా దేశంలోని సిచువాన్ రాష్ట్ర విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ (డీజీ) రaాంగ్ టాయో … వివరాలు
‘వాటర్ గ్రిడ్’ సాధించి తీరాలి
‘‘ఏ తెగువ, పౌరుషంతో తెలంగాణ రాష్ట్రం సాధించామో, అదే స్ఫూర్తితో పనిచేద్దాం. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాటర్ గ్రిడ్’ పథకాన్ని రేయింబవళ్ళు కష్టించి పూర్తి చేసి, దేశానికి ఒక … వివరాలు