Featured News
విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలం
దేశంలో విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణం తెలంగాణలోనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయి. వివరాలు
విత్తన విప్లవం రావాలి.. ప్రపంచం ఆకలి తీరాలి
విశ్వమంతా విత్తన విప్లవం రావాలి. ప్రపంచం ఆకలి తీరాలి. ఆహార భద్రతతో మానవాళి సంతోషంగా మురవాలి. విత్తనం పుట్టుక మొదలు అభివృద్ధి వరకు సమగ్ర చర్చ జరగాలని రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు. వివరాలు
దేవాదుల ఎత్తిపోతల పథకం
దేవాదుల ఎత్తిపోతల పథకం 2004 లో లబ్ధి పొందడానికి చేపట్టిన పథకం అని అందరికీ తెలిసిందే. సరి అయిన అధ్యయనం జరపకుండా హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు. వివరాలు
కాళేశ్వరా!
పుణ్యగోదావరీ తీర్థములను పంపిమా తెలంగాణ బీళ్ళను మళ్ళు చేసిపచ్చ పచ్చని చేలతో పరిఢవిల్లు నట్లొనర్చు కాళేశ్వరా! నా నమస్సు
వివరాలు
ఇదే చివరి అస్త్రం!
రాజ్యాంగ సంబంధమైన కేసులని, అంశాలని పరిష్కరించే కోర్టుగా సుప్రీం కోర్టు ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. వివరాలు
మానవాళికి పరమార్థాన్ని బోధించే కృష్ణాష్టమి
భగవంతుని దశావతారాలలో పరిపూర్ణమైంది కృష్ణావతారం. కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. దేవకీవసుదేవుల ముద్దుబిడ్డగా శ్రావణకృష్ణ అష్టమినాడు ఈ మహాపురుషుడు జన్మించినందువల్ల ఈ దినాన ‘కృష్ణజయంతి’ని పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఒక సంప్రదాయం అయింది. వివరాలు
అభివృద్ధిలో ఇంజనీర్లదే అగ్రతాంబూలం
తెలంగాణ పోరాటంలోను, తెలంగాణ సాధించిన తరువాత బంగారు తెలంగాణ నిర్మాణంలోను ఇంజనీర్ల పాత్ర ఎంతో గొప్పదని రవాణా, రోడ్లు,భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. వివరాలు
ప్రధాని మెచ్చిన గిరిజన తాండ
నాడు మారుమూల గిరిజన తాండ..కరువు కాటకాలతో అలమటించి బతుకుజీవుడా అంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన తండావాసులు ఒక్కసారిగా మన్‌కి బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత మన్ననలు పొందారంటే ఆశ్చర్యమే మరి. వివరాలు
ఆదర్శ గ్రామం ఎర్రవల్లి ఎలా ఉంది…
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దత్తత గ్రామం ఎర్రవల్లి తరహాలో పుట్టినిల్లు చింతమడకను దేశం గర్వించేలా సమగ్ర అభివృద్ధి చేస్తాం. వివరాలు