Featured News
విపత్తుల నివారణలో 24 గంటలు
ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్ అనంతరం విపత్తుల నిర్వహణ కై ప్రత్యేక విభాగం కేవలం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనే ఏర్పాటైంది. వివరాలు
బడిపంతులు సవాల్ !
దేవుడు లేని గుడి, మాష్టారు లేని బడి ఊహించుకోవడం కష్టం. అదే మాష్టారు బడిలో పాఠాలు మాత్రమే చెప్పి వదిలేయకుండా పాఠశాల గురించి, గ్రామం గురించి శ్రద్ధ తీసుకుంటే ఎలా ఉంటుంది. వివరాలు
ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం) విజయవంతం అయిన తర్వాత నల్లగొండ జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. వివరాలు
సంస్కృత భాషకు తరగని ఆదరణ
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే జనాలు ఎక్కువగా ఉండే సమాజంలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సమాజంలో….ఇటువంటి ప్రచారాలు ఊపందుకుని వాస్తవాలకు సజీవ సమాధికట్టేస్తుంటాయి. వివరాలు
తెలంగాణ సమున్నత శిఖరం సురవరం
సురవరం వారి జన్మస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని బోరవెల్లి గ్రామం. క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. వివరాలు
మూడు దశలలో పరిషత్ ఎన్నికలు
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు మూడు దశలలో నిర్వహిస్తున్నారు. మే 6,10,14 తేదీలలో ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి.నాగిరెడ్డి షెడ్యూల్డును ప్రకటించారు. వివరాలు
చిత్రకళోపాసకుడు సామల సదాశివ
డా|| సామల సదాశివ బహుభాషా వేత్త. సంగీత సాహిత్యాలలో అనన్యమైన పాండిత్యం గలవారు. వారు రాసిన సంగీత ప్రధానమైన ‘స్వరలయలు’ గ్రంథానికే కేంద్రసాహిత్య అకాడమి పురస్కారం వరించింది. … వివరాలు