మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో ప్రతిస్టాత్మక అవార్డు లభించింది. ూఎaత్‌ీ ఔa్‌వతీ డ ఔaర్‌వ ఔశీతీశ్రీస పత్రిక యాజమాన్యం ఈ అవార్డులను చెన్నైలో ప్రదానం చేసింది. పత్రిక సంపాదక … వివరాలు

14.40 లక్షల ఎకరాలకు శ్రీరాంసాగర్‌ నీరు

ఈఏడాది వర్షాకాలంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అనువుగా జూన్‌ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్‌ పనులు పూర్తి … వివరాలు

పంచాయతీలకు ఉదారంగా నిధులు దుర్వినియోగం సహించం : సీఎం

గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలుకావాలని.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన … వివరాలు

ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలి – డాక్టర్‌ పాలెపు సుబ్బారావు

ప్రాచీన తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమైన విషయాలను వెలుగులోకి తేవాలని, ప్రాచ్యలిఖిత గ్రంథాలయం ద్వారా ప్రచురింపబడిన ప్రచురణలన్నింటిని ప్రభుత్వ గ్రంథాలయాలకు చేర్చాలని, వాటిని అధ్యయనం చేయటం ద్వారా ప్రాచీన … వివరాలు

చెరువుల అనుసంధానం చెక్‌ డ్యాంల నిర్మాణంపై వర్క్‌ షాప్‌

రాష్ట్రంలో నదులను, వాగులను పునరుజ్జీవింపజేయడానికి వాటిపై అనువైన చోట్ల చెక్‌ డ్యాంలు నిర్మించాలని, చెక్‌ డ్యాంలను ఈ వాగులపై, ఎక్కడ నిర్మించాలి, వాటి సాంకేతికాంశాలను అధ్యయనం చేసి … వివరాలు

‘మిషన్‌ కాకతీయ’ సఫలతకు వినూత్న పథకాలు

శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన అన్యాయం, చూపిన వివక్ష గురించి చాలా చర్చ … వివరాలు

వైభవోపేతంగా యాదాద్రి నిర్మాణం

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులకు … వివరాలు

మంత్రివర్గంలోకి మరో పదిమంది

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్‌ నరసింహన్‌ ఫిబ్రవరి 19న ఉదయం 11.30 గంటలకు 10 మంది కొత్త … వివరాలు

ఇక ఇంటింటికీ ఇఎన్‌టి పరీక్షలు

మార్గం లక్ష్మీనారాయణ తెలంగాణలో అనేక పథకాలతో ‘ఇంటికి దీపం’…’కంటికి వెలుగు’ అయ్యారు సిఎం కెసిఆర్‌. ఇక ఇప్పుడు మూగవాళ్ళకు మాటై, చెవిటి వాళ్ళకు వినికిడి అయి, గొంతు, … వివరాలు

మనది పతార ఉన్న రాష్ట్రం శాసనసభలో సీఎం కేసీఆర్‌

రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని, అప్పులు తీర్చే సామర్ధ్యం ఉన్న రాష్ట్రాలకే అప్పులు ఇస్తారని, మనకు పతార ఉండడం వల్లనే అప్పులు వస్తున్నాయనే … వివరాలు

1 28 29 30 31 32 184