Featured News
సిరిసిల్లకు ‘స్కోచ్’ అవార్డు
కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం సిరిసిల్ల మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మకమైన ‘స్కోచ్’ అవార్డు లభించింది. వివరాలు
ఆదాయ వృద్ధిలో అమోఘం
తెలంగాణ ధనిక రాష్ట్రమని మొదటినుంచీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్ఘాటిస్తూ వస్తున్నారు. ఆ మాటలు మొదట్లో ఎవరూ అంతగా నమ్మకపోయినా, గత ఆర్థిక సంవత్సరంలో 17.17 శాతం వృద్ధి రేటును సాధించిందని తేలగానే అందరూ అది నిజమని నిర్ధారణకు వచ్చారు వివరాలు
ప్రజా శిల్పి
భారతీయ శిల్పకళలో ఆధునిక పోకడలు పోయిన ప్రజాశిల్పి ఆయన. శిల, దారువు, ప్లాస్టర్, మృణ్మయ, రాగి, ఇత్తడి, తదితరాలు, ఏ మాధ్యమమైనా తన ముద్రను వేసిన ప్రయోగశీలి … వివరాలు
తెలంగాణలో మహిళా బుర్ర కథ బృందం
– సిలివేరు లింగమూర్తి ‘వినరా భారత వీర కుమార వీనుల విందుగనూ దేవా’ అనే చక్కని మహిళా కంఠ స్వరం వినే సరికి దారిన పోయే వారంతా … వివరాలు
కె.వి. రంగారెడ్డికి తుది విడ్కోలు
వి.ప్రకాశ్ జూలై 24న హైదరాబాద్‌లో ఫీల్ ఖానా (ఘోషా మహల్)లోని స్వగృహంలో మరణించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలంగాణా వాది కొండా వెంకట రంగారెడ్డి అంత్యక్రియలు మరునాడు … వివరాలు
యోగభూషణోపాఖ్యానం
మూడాశ్వాసాల ప్రంబంధం. ఆరువందల పద్యగద్యలతో కూడిన చంపూ ప్రబంధం. ప్రబంధ లక్షణాలననుసరిస్తూ భాగవత పారమ్యాన్ని వివరించే రచన. ”హరివంశాంతర స్థిత ఆశ్చర్య పర్వంబునందలి శేషధర్మంబుల విశేషంబులు శ్రవణానందులై వినుచుండ” అన్న వచనాన్ననుసరించి హరివంశంలోని యోగభూషణుని కథ ఈ ప్రబంధానికి మూలం అని తెలుస్తుంది. వివరాలు