ఓటింగ్‌ శాతాన్ని పెంచుదాం

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంపొందించడంలో రాజకీయ పార్టీలు ఓటర్లను చైతన్యపర్చాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ విజ్ఞప్తి చేశారు. వివరాలు

పెయిడ్‌ న్యూస్‌ల పై గట్టి నిఘా

శాసన సభ ఎన్నికల్లో నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అడ్వర్‌టైజ్‌మెంట్‌లు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో ప్రసారం చేసే వీడియో అడ్వర్‌టైజ్‌మెంట్‌లకు ముందస్తుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం … వివరాలు

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు.

గత ఎన్నికల్లో 90శాతం పోలింగ్‌ నమోదై, ఆ పోలింగ్‌ కేంద్రంలో ఒకే అభ్యర్థికి 75శాతం ఓట్లు పడ్డ పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించాలని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, పోలీసు అధికారుల సమావేశంలో నిర్ణయించారు. వివరాలు

తెలంగాణ భాష, తమిళ భాషల పరస్పర సంబంధాలు

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం… ఈ నాలుగు లిపి కల్గిన ద్రావిడ భాషలు. తుళు, తుద, కువి మొదలైనవి కూడా ద్రావిడ భాషలే! అయితే వీటిలో కొన్నింటికి ఇటీవల కొందరు లిపి కనుకున్నప్పటికీ యివి దాదాపు లిపి బద్ధం కాని భాషలు. వివరాలు

వేదాంత మహోదధి రఘునాథాచార్య

కవి శాబ్దిక కేసరి, శాస్త్రరత్నాకర, మహామహోపాధ్యాయ, ఉభయ వేదాంత మహోదధి శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాధా చార్య స్వామి వారు పరమపదించిన వార్త సంస్కృత విద్వన్లోకానికి, అశేష శ్రీవైష్ణవ సంప్రదాయ వేత్తృ లోకానికి పిడుగుపాటు వంటిది. వివరాలు

21 దేశాలలో బతుకమ్మ

గచ్చిబౌలి లోని గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్క తిక శాఖ, బ్రహ్మకుమారీలు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలలో భాగంగా ‘గ్లోబల్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌’ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌.కె. జోషి, వివరాలు

దివ్యాంగులకు చేయూత.

దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. మొదటినుంచీ దివ్యాంగుల సంక్షేమానికి పభుత్వం పెద్దపీట వేసింది. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. వివరాలు

‘కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల

అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. వివరాలు

ఒక టిఎంసి నీటితో వేల ఎకరాల సాగు !

ప్రాజెక్టుల కాలువల కింద ఒక టిఎంసి నీటికి ఎన్ని ఎకరాలు సాగు అవుతాయి? తరి పంటలకైతే 5 నుంచి 6 వేల ఎకరాలు, ఆరుతడి పంటలకైతే 10 వేల ఎకరాలు అనేది అందరికీ తెలిసిన జవాబు. వివరాలు

చిత్ర కళలో ‘దొర’!

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి ఆత్మాను భూతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సృజనాత్మక చిత్రకారుడు డి. దొరైస్వామి. ఆయన తొలి దశలో వేసిన బిలవర్ణ చిత్రాల్లోనైనా, మలిదశలో గీసిన తైలవర్ణ చిత్రాల్లోనైనా, టెంపెరా బాణీ చిత్రాల్లోనైనా. వివరాలు

1 37 38 39 40 41 184