మాదాపూర్‌లో మైక్రాన్‌.

మన రాష్ట్రంలో ఐటీరంగం దినదిన ప్రవర్ధమానమవుతోంది.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కె. తారకరామారావుల ప్రత్యేక చొరవతో అనేక సంస్థలు దేశంలోనే మొదటిసారిగా తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించి వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాయి. వివరాలు

కంటి చూపొచ్చింది !

సీఎం కెసిఆర్‌ ముందు చూపు, ప్రజల కంటి చూపు లోపాలకు కాపలా అవుతున్నది. ప్రజల కంటి చూపుకి నేను కాపలా ఉంటానంటూ కెసిఆర్‌ ప్రజల కళ్ళల్లో వెలుగు నింపడానికి ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టారు. వివరాలు

రాజకీయ పార్టీగా ప్రజా సమితి.

1969 మార్చి 25న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితిని 16 నెలల తర్వాత 1970 జూలై 23న పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలని ప్రజాసమితి రాష్ట్ర మండలి నిర్ణయించింది. వివరాలు

అన్ని మారుతున్నయి!

ఇదివరకున్న పిల్లబాట కొన్ని రోజులు తొవ్వ అయ్యింది. ఆ తర్వాత అదే దారి అయ్యింది. ఇప్పుడంతా రోడ్‌ అయి కూసున్నది. పోవుడు అటే నడక మారవచ్చు గని తొవ్వపోయి రోడ్‌ అవుడు ఒక మార్పు. మార్పు ఎప్పుడు మంచికే అనుకుంటం గని మన సంస్కృతి భాష మారిపోవడం జరంత మంచిగ లేదు. వివరాలు

ఆర్టిజన్లకు శుభవార్త !

విద్యుత్‌ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ల (ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు) సర్వీసును క్రమబద్ధీకరించడానికున్న న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయి. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. వివరాలు

అమీర్‌పేట-ఎల్‌.బి.నగర్‌ మెట్రో పరుగులు

హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌ బాధల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే నగర ప్రజలందరూ మెట్రోను తప్పకుండా ఉపయోగించుకోవాలని, తాను తరచు ప్రయాణిస్తుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. వివరాలు

జాతీయ పండుగ

ఎవని కహింసయే యేకైక శస్త్రమై స్వాతంత్య్ర సమరాన జయము గూర్చె ! ఎవనికి సత్యమే యేకైక వ్రతమునై స్వేచ్ఛోద్యమానికి చేర్చె బలము ! ఎవనికి శాంతమే యేకైక మార్గమై సర్వ మతాలెడ సహన మొసగె ! ఎవనికి త్యాగమే యేకైక యోగమై సామాన్యునికి సర్వశక్తు లిడెను ! వివరాలు

మానవాళి మహాత్ముడు

ఒక కంపెనీ కేసులలో న్యాయవాదిగా సహాయపడడానికి 1893లో(1891లో లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి బారిస్టర్‌ డిగ్రీ పొంది ఇండియాకు తిరిగి వచ్చిన పిదప) దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ అక్కడి నల్లజాతి ప్రజలు, ఎంతో కాలం నుంచి అక్కడే స్థిరపడిన భారతీయులు శ్వేతజాతి పాలనలో ఎదుర్కొంటున్న వివరాలు

విజయసోపానాలపై నడిపే విజయదశమి

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి నాడు సకలజనావళి జరుపుకునే పండుగ ‘విజయదశమి’. దీనికే ‘దసరా’ అని మరొకపేరు. విజయదశమి పండుగను గూర్చి ప్రాచీన ధర్మ శాస్త్రాలు వివరించి ఇలా చెప్పాయి. వివరాలు

ప్రపంచాన్ని బతికించే పండుగ ‘బతుకమ్మ’

ఈ ప్రపంచం అంతా చరాచరాలకు నిలయం. బ్రహ్మ దేవుని సృష్టిలో చైతన్యం కలిగిన జీవరాశికి ఎంత ప్రత్యేకత ఉన్నదో, చైతన్యం లేని పదార్థాలకూ అంతే ప్రత్యేకత ఉన్నది. వివరాలు

1 38 39 40 41 42 184