Featured News
తొలి శాసనసభ రద్దు.
రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్ కు అందించారు. ఆ వెంటనే గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. వివరాలు
మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి కౌన్సిల్ నివాళి
భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రముఖులని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వం కలవాడని అన్నారు. ప్రపంచ దేశాలలో దేశఖ్యాతిని ఇనుమడింపచేసిన … వివరాలు
అద్వితీయంగా జ్యోతిష ద్వితీయ మహాసభలు
తెలంగాణ రాష్ట్ర జ్యోతిష ద్వితీయ మహాసభలు అద్వితీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి. దేశంలోనే తొలిసారిగా జ్యోతిష, ఆగమ, ధర్మశాస్త్ర సదస్సులు జరుగుట విశేషం. వివరాలు
ప్రచండ పరశురామం
ఇష్టదేవతాస్తుతి, సుదర్శన పాంచజన్యాది ఆయుధస్తుతి, అనంత గరుడ విష్వక్సేన శఠగోప రామానుజ వరవరముని మొదలైన వైష్ణవ ఆళ్వారుల ఆచార్యుల స్తుతితోబాటు తనకు విద్యాగురువైన దరూరి లక్ష్మణాచార్యులు, ఆధ్యాత్మిక గురువైన మరింగంటి లక్ష్మణదేశికుల స్తుతి ఉన్నాయి. వివరాలు
ఇంటికి పెండ్లి కళ
పిల్లకు పిలగాడు దొరింపు అయ్యిండంటేనే ఆ ఇంట్ల పెండ్లి కళ వచ్చేస్తది. అంతకుముందు పిల్లోల్లు పిలగానోల్లు సూడబోవుడు నచ్చుడు నడి పెద్దమనుషులతోటి మాటా ముచ్చట అయితది. వివరాలు
ఉద్యమాలతో ఆగిన ప్రాజెక్టులు లేవు!
ప్రభుత్వాలు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరపాలనుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భారీ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా వారు వాటర్ షెడ్ పథకాలని, చిన్ననీటి వనరుల అభివద్ధిని సూచించడం జరిగేది. వివరాలు
కావ్యకర్త, అవధూత ఇమ్మడిజెట్టి చంద్రయ్య
‘బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్’ పద్యంలో బమ్మెర పోతన ‘సత్కవుల్ హాలికులైన నేమి?’ అని ప్రశ్నిస్తాడు. దానిని నిజం చేసినవాడు ఇమ్మడిజెట్టి చంద్రయ్య. వివరాలు
తోకలేని కోతులు!
చిత్ర లేఖనంలో కేంద్ర లలిత కళా అకాడమీ యేటేటా ఇస్తున్న జాతీయస్థాయి అవార్డును మూడున్నర దశాబ్దాల క్రితమే గెలుచుకున్న సృజనాత్మక చిత్రకారుడు పి.యస్. చంద్రశేఖర్. ఎంతో అరుదుగా రాష్ట్ర చిత్రకారులకు వచ్చిన ఈ అవార్డు చంద్రశేఖర్‌కు అలనాడే రావడం హర్షణీయమైన విషయం. వివరాలు