Featured News
కంటిచూపు ఎంతో ముఖ్యం కంటివెలుగు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కూడా కంటిచూపు ఎంతో ముఖ్యమని, తాము ఏ పని చేసుకోవాలన్నా చూపు కావాల్సిందేనని, అలాంటి కంటిచూపును అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకుని, శస్త్ర చికిత్సలు చేయించు కోవడం ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు
మరో రెండు మానవీయ పథకాలు
అత్యంత మానవీయ కోణంతో ఆలోచించి, దేశంలో మరెక్కడా లేని పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుంచి మరో రెండు అద్భుత పథకాలను అమల్లోకి తెచ్చింది. వివరాలు
విఘ్నాలను పోగొట్టే ‘వినాయక చతుర్థి’ జగత్తును కాపాడే ‘కృష్ణాష్టమి’
ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండు ప్రధానమైన పండుగలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది శ్రావణ బహుళాష్టమినాడు సంభవించే ‘కృష్ణాష్టమి’. దీనినే ‘గోకులాష్టమి’ అనికూడా అంటారు. వివరాలు
పరిశుభ్రంగా, పచ్చగా పంచాయతీలు కార్యాచరణకు సీఎం ఆదేశం
గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు
కొత్త జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్ వ్యవస్థకు కేంద్ర ఆమోదం సాధించడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విజయం సాధించారు. వివరాలు
కొల్లూరులో దేశంలోనే అతి పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మోడల్ కాలనీ
ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పట్టణాభివద్ధి, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. వివరాలు
కేరళకు ఆపన్నహస్తం.
ప్రకృతి అందాలతో పర్యాటక శోభతో కళకళలాడే కేరళ రాష్ట్రం ప్రకతి విలయంతో ఛిద్రమైంది. గత వందేళ్ళలో ఎన్నడూ కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడింది. వివరాలు
మానవీయ పరిమళాల మల్లెచెట్టు చౌరస్తా
ప్రపంచీకరణ ప్రభావం వలన ఆధునిక పోకడలు మారుమూల పల్లెల్లోకి విస్తరించి వ్రేళ్లూనుకొని పోయాయి.గ్రామీణ జీవన విధానం మారింది. పల్లెల రూపురేఖలు మారిపోయాయి. వివరాలు
నిర్వచన శుభాంగీ కళ్యాణం
నల్లంతిఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనరసింహాచార్యుల వారి పేరులో మొదటి రెండు ఇంటి పేర్లు, మూడవది బిరుదనామం ఇదే తర్వాత కాలంలో ప్రధాన గహ నామమైంది. వివరాలు
‘రాత’ మార్చే మాస్టారు
నుదిటి రాతలను రాసేది ఆ బ్రహ్మ అయితే.. విద్యార్థుల చేతిరాతను మార్చుతున్నారు. ఈ మాస్టారు. తలరాతను మార్చడం ఎవ్వరితోనూ కాదని సరి పెట్టుకుంటాం. వివరాలు