Featured News
భారతీయ జీవితానికి పట్టిన అద్దం
గ్రామ సీమలో బట్టకట్టిన అసలుసిసలు భారతీయ జీవితాన్ని రంగులలో మూర్తీభవింప జేసే యత్నంలో నూటికి నూరుపాళ్ళు కృతకృత్యుడైన వాస్తవిక ధోరణి చిత్రకారుడు ఇరుకుల కుమారిల్‌స్వామి. వివరాలు
‘రైతుబంధు’ రైతుల కోసమే
రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వివరాలు
పగుళ్ళు మిధ్య భూకంపం మిధ్య
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ జలాశయం నిల్వ సామర్థ్యంపై , మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలో భూమి లోపలి పొరల్లో పగుళ్లు ఉన్నాయని,పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టి ఎం సి జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శకులు. వివరాలు
నిరుద్యోగులకు వరం ఈ ప్రసారాలు
తెలంగాణ ప్రభుత్వం మరో మారు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు నిరుద్యోగుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలని టి-సాట్ తలచింది. వివరాలు
వెయ్యేండ్ల నాటి తెలంగాణ శస్త్రవైద్యుడు
ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని ఎనిమిది అంగాలలో శస్త్రవైద్యమొకటి. దీనికి శల్యచికిత్స అనికూడ పేరు. ఈ శస్త్రవైద్యాన్ని ముఖ్యంగా వివరించిన గ్రంథం సుశ్రుతసంహిత. మొదట్లో బాగా ప్రచారంలోను ఆచరణలోను నున్న … వివరాలు
ఆహ్లాదం… ఆనందం
హైదరాబాద్, హైటెక్ సిటీ వాసులకు సరికొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కు అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఇప్పటికే ఉన్న బొటానికల్ గార్డెన్ ను ప్రకృతి సహజత్వం మధ్య, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు అందేలా తీర్చిదిద్దారు. వివరాలు
మళ్లీ సిర్పూర్ కాగజ్
సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలపడంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. వివరాలు
పెట్టుబడులకు ‘ఎమిరేట్స్’ ఆసక్తృి
తృెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తృున్న ప్రగతృి అద్భుతృంగా ఉందని, రాష్ట్ర ప్రభుతృ్వం చేపడుతృున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతృంగా ఉన్నాయని వివరాలు
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు