సమరయోధులకు దండం పెట్టాలె!

మన దేశంల మనం కడుపుల సల్ల కదులకుంట ఉంటున్నం అంటే స్వాతంత్య్ర సమరయోధుల పుణ్యమే. దేశమంత బ్రిటీష్‌వాళ్ళతోని కొట్లాడితె తెలంగాణల రజాకార్లతో కొడ్లాడిన కత ఎప్పుడైనా ఊరికొక్కలైనా లేదు రెండు మూడు ఊర్లకు ఒక్కలైనా స్వాతంత్య్రంకోసం కొట్లాడిన వాల్లు ఇప్పటికీ ఉంటరు. వివరాలు

యాదాద్రికి ఐఎస్వో సర్టిఫికెట్‌

యాదాద్రి దేవస్థానానికి ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్వో) సర్టిఫికెట్‌ లభించింది. సాధారణంగా వ్యాపారాంశాలకు,ఇతర విషయాలకు ఐఎస్వో సర్టిఫికెట్‌ ఇచ్చే ఈ సంస్థ ఒక దేవస్థానానికి ఇలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వడం మొదటిసారి. వివరాలు

గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన

జోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. వివరాలు

చుక్కనీరు కూడా జారిపోవద్దు

తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

ఇక నగరాలు కళకళ 55వేల కోట్లతో అభివృద్ధి.

రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. వివరాలు

స్వాతంత్య్ర దినోత్సవం నుండి ‘కంటి వెలుగు’

రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు

‘సకల పుణ్యవ్రతాలకోశం’ శ్రావణమాసం

శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల నెల శ్రావణమాసం. పన్నెండు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షర్తువులో సంభవించే ఈ మాసంలో ప్రకృతి ఎంతో చల్లగా ఉండడం, చక్కని వర్షాలు కురవడం, పైరులన్నీ పచ్చదనాలతో కళకళలాడడం కనబడుతుంది. వివరాలు

‘మిషన్‌ భగీరథ’ కౌంట్‌ డౌన్‌! సీఎం కేసీఆర్‌ ఆదేశం

మిషన్‌ ‘భగీరథ ప్రాజెక్టు’ వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు వివరాలు

లక్షలాదిమంది గ్రీన్‌ ఛాలెంజ్‌

తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్ళుగా అమలుచేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. వివరాలు

గజ్వేల్‌లో మహా హరితహారం

నాలుగో విడత హరితహారాన్ని గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్‌ వెళ్లిన సీఎం.. మార్గమధ్యంలో మేడ్చల్‌ జిల్లా తుర్కపల్లి, సిద్ధిపేట జిల్లా ములుగులో మొక్కలు నాటారు. వివరాలు

1 44 45 46 47 48 184