Featured News
రాష్ట్రంలో బి.సి జనగణన
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వివరాలు
కంటి వెలుగు
అందుకే చాలాకాలంగా పలు స్వచ్ఛంద సంస్థలు నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు సేవలందించడం మనకు తెలుసు. వివరాలు
శిల్పానికి ప్రతిబింబాలు ‘అపురూపం’ కథలు
ఒక రచనకు వస్తువు, వర్ణనలు, పాత్రలు ఎలాంటి సొబగును చేూర్చుతాయో ‘శైలి’ ూడా అంతే శోభను చేూర్చుతుంది. శైలి అనే మాటకు పనితనం, నైపుణ్యం, అందం, చమత్కారం, పద్ధతి అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. వివరాలు
తెలంగాణ భావకవితా దర్పణం!
తెలంగాణ సాహిత్యంలో, సాహిత్య ప్రక్రియలన్నీ సంగడిం చాయి. కానీ భావ కవితలు రచింపబడ్డా, భావ కవితా ప్రక్రియ ఫలానా అని ప్రత్యేకంగా పరిగణింపబడలేదు ఆ లోపం పూరించడానికి పాత్రికేయుడు వివరాలు
ఆరోగ్యకరమైన ఆలోచనలు విజయానికి దారులు
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పూర్తిగా మన చేతిలోనే వుంటుంది.రాఘవ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కాంపిటీటివ్ పరీక్షలకోసం సిద్ధం అవుతున్నాడు. వివరాలు
నాణ్యమైన విద్యకు నాంది
ఒక జాతి ప్రగతి ఆదేశ విద్యా అభివృద్ధి పై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన తర్వాత మన రాష్ట్ర అభివృద్ధికి నాణ్యమైన విద్య చక్కని సాధనం అని ప్రభుత్వం గుర్తించింది. వివరాలు
విష్వక్సేన ప్రభాకరము
వైదిక కార్యక్రమాల ఆరంభంలో స్మార్త సంప్రదాయంవారు ‘గణపతి’ పూజ చేసినట్టే శ్రీవైష్ణవ సంప్రదాయంలో విష్వక్సేనారాధన అనేది ఒక సంప్రదాయం. విష్వక్సేనుడు శ్రీమహావిష్ణువునకు సర్వసైన్యాధ్యక్షుడు. వివరాలు
ఆది రాజుకు నివాళి
హాలీవుడ్ సినిమాల్లో జర్నలిస్టు ఎలా ఉంటాడో అచ్చం అట్లాగే సూటూ-బూటూ వేసు కుని, చక్కని ఇంగ్లీషులో, అదనంగా హిందీలో, అందమైన తెలుగులో-ఈ మూ డింట్లో ఏ భాషలోనైనా, తనదైన స్టైల్‌లో మాట్లాడుతూ, వివరాలు
వైద్యానికి భరోసా సర్కారు దవాఖానా
ప్రజారోగ్యం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతని నిబద్ధతతో, నిజాయితీగా నిరుపమానంగా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వివరాలు