తల్లెకొట్టినా పెండ్లే- తప్పెట గొట్టినా పెండ్లే

తెలంగాణ భాషలో కొన్ని పదాల్లో హల్లులు ద్విత్వాలుగా మారిపోతాయి. ఇది ఈ భాష ప్రత్యేక లక్షణం. శకట రేఫం ద్విరుక్తమవుతుంది. అఱ అర్రగానూ, ఎఱ ఎర్రగానూ మారుతున్నది. వివరాలు

జలావిష్కరణ

నిట్ట నిలువ నీడలేక పొట్ట చేతపట్టుకోని బతుకు దెరువుకై ఊరిడ్సినోళ్ళం కపిస్కెడు నీళ్ళకై రందిపడి కోర్టు కెక్కినోళ్ళం బతుకడమే హక్కుగా అనంత త్యాగాలతో మట్టిపాలైనోళ్ళం! ఈ నేలన … వివరాలు

కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ వరదాయిని, బహుళార్థసాధక ప్రాజెక్టులలో తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు సందర్శించారు. వివరాలు

ఆదిలాబాద్‌ ‘గురూజీ’!

అంతరించిపోతున్న జానపద కళలను బతికించుకోవాలని ఆరాటపడుతూ, ఆధారం కోల్పోతున్న వృత్తి కళాకారులలోని ప్రతిభను వెలికితీసి, వారి పనితనాన్ని మెరుగుపరిచే మెళకువలు నేర్పి, వివరాలు

పారిశ్రామిక రంగంలో అపూర్వ ప్రగతి పరిశ్రమల వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్నదని, 10.4 శాతం పారిశ్రామిక వృద్ధిరేటుతో దేశంలోనే ముందున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, గనులశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు

రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల

ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్‌ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్‌ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది. వివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్ గొప్పది

అది న్యూఢిల్లీలోని ఐఐటి ప్రవేశ పరీక్షా కేంద్రం. ఎగ్జామ్‌ హాల్‌లో అందరూ ఒక విద్యార్థివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకు కారణం ఆ విద్యార్థి సాదాసీదా దుస్తులతో, కాళ్లకు తెగిన స్లిప్పర్లతో వచ్చి ఐఐటి ప్రవేశ పరీక్ష రాయడమే. వివరాలు

రాష్ట్రానికి పలు ‘స్కోచ్‌’ అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాల మేధావులు ఒకవైపు ప్రశంసిస్తుంటే, మరో వైపు ఆ పథకాలు ప్రామాణికమైనవని చెప్పడానికి ఆయా పథకాలకు అవార్డులు దక్కుతుండడమే నిదర్శనం. వివరాలు

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకా నికి నాహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివరాలు

బడిబాట సాగుబాట అంతా సందడి సందడి

ఆయిటి పూని వాన చినుకులు పడంగనే ఎవుసం చేసేటోల్ల ఇండ్లడ్ల సందడి మొదలైతది. అదే సమయాన బడికి పోయే పొలగాండ్లు పై తరగతులకు పోవుడు కొత్త పుస్తకాలు, కొత్త బడులు, ఫీజులు, కోర్సులు గప్పుడే ఎవుసం కోసం ఇత్తనాలు తెచ్చుడు. వివరాలు

1 46 47 48 49 50 184