Featured News
వేయిగొంతుకల వేణుమాధవ్
పురాణాలలో చతురాసనుడు, దశకంఠుని గురించి చదివాము. సహస్రాక్షుడు, సహస్రనామాల దేవుని గురించి విన్నాము. కానీ వేయి గొంతులు ఒకే గొంతులో పలికించేవారి గురించి ఎక్కడా చదివినట్టు లేదు. వివరాలు
అన్ని అనుమతులు సాధించిన తెలంగాణ జీవధార
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. వివరాలు
రూ.83 కోట్లతో పాతబస్తీ అభివృద్ధి
హైదరాబాద్ పాత నగరంలో రూ. 83కోట్ల విలువైన పలు అభివద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించారు. వివరాలు
పోరాట యోధుడికి అరుదైన బహుమతి
”మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజు అయిన 17 జూన్ నాడు ఆవిష్కరించి తాతయ్యను సర్‌ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. వివరాలు
ప్రధాని దృష్టికి పది సమస్యలు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గంటసేపు చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, వివరాలు
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ప్రజా సమితి గెలుపు
ఖైరతాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన ఇంటికి తిరిగి వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి యాదగిరిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. వివరాలు
సీఎం ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాలు
పచ్చని పర్యావరణం నిర్మిద్దాం రండి! రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదనీ, భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, వివరాలు
మహంకాళికి బంగారు బోనం
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను జూలై 29వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. వివరాలు
భువనాలను రక్షించే బోనాల పండుగ
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ రాజధానిలోని సికిందరాబాదు (లష్కర్)లో ఉజ్జయిని మహంకాళికి జరిగే పెద్ద జన జాతర ‘బోనాల పండుగ’. వివరాలు