Featured News
మత్తడి దుంకిన తెలంగాణ జల కవితోత్సవం
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన బృహత్ కవి సమ్మేళనం మరిచిపోకముందే అదేస్థాయిలో, అదే ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో వనపర్తి జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ జలకవితోత్సవం’ రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. వివరాలు
రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ
వ్యక్తి ఆధ్యాత్మిక జీవన సాధనాక్రమంలో దేవాలయాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. ప్రాచీన కాలం నుంచి ఆలయాలు వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా ప్రజలకు వినియోగపడుతున్నాయి. వివరాలు
వెలుగు జిలుగుల తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అవతరణ సమయంలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని, పరిశ్రమలు తరలివెళతాయని సమైక్యాంధ్రవాదులు ప్రచారం చేశారు. చీకట్లు కమ్ముకుంటాయనే దుష్ప్రచారం విపరీతంగా జరిగింది. వివరాలు
నేరస్తులకు భయం.. ప్రజలకు అభయం!
‘బంగారు తెలంగాణ’ సాధనలో భాగంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. వీటి సాధన కొరకు ఇప్పటికే ప్రభుత్వం అనేక అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వివరాలు
గ్రామ స్వరాజ్యం దిశగా..
దేశంలోనే అత్యంత పిన్న వయస్సు రాష్ట్రం అయినప్పటికీ.. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలతో యావద్భారతావనిని ఆకర్షిస్తోంది మన తెలంగాణా. వివరాలు
కొత్త కాంతులు
అలలిప్పుడిప్పుడే దరులను ముద్దాడుతున్నయికొమ్మలిప్పుడిప్పుడే నేలకందుతున్నయి సిలుమెక్కిన అతారలు చందమామలా నవ్వుతున్నయి! వివరాలు
వైతాళికద్వయం
ప్రపంచ చిత్రకళారంగంలో తెలుగునేలకు వెయ్యేండ్ల పై చిలుకు చరిత్ర ఉన్నా, అజంత చిత్రకళ, దక్కన్ చిత్రకళ ఇక్కడి చిత్రకారుల నైపుణ్యానికి మచ్చుతునకలైనా, సమకాలీన ధోరణుల ప్రతిబింబించే-ఆధునిక చిత్రకళ వికాసం హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది మాత్రం, సుమారు వందేండ్ల క్రితమే. వివరాలు
ఖండాంతరాలకు సాంస్కృతిక సౌరభాలు
తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ నాలుగేళ్లలో మనభాష, సాహిత్యం, సంస్కృతికి మునుపెన్నడూ లేనివిధంగా ఆదరణ పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం భాషా, సాహిత్యాలను వివిధ రూపాలలో ప్రోత్సహిస్తోంది. వివరాలు
నాలుగేళ్లలో నలభై లక్షల మందికి నీరు
”ఒకప్పుడు వేసవికాలం వచ్చిందంటే చాలు… ప్రతిపక్షాలకు పెద్ద పని దొరికేది… ఖాళీ కుండలతోనూ, బిందెలతోనూ హైదరాబాద్ జలమండలి కార్యాలయం ముందు మంచినీళ్లు రావడంలేదని పెద్ద ఎత్తున ప్రజలతో ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేయించేవారు…. గత వివరాలు
తెలంగాణ ప్రభుత్వం
కడుపులో బిడ్డడు పుడమిపై పడినంత హత్తుకొనును కేసియారుకిట్టు బడికిపోయెడునట్టి బాలబాలికలకు గురుకులమ్ములె కదా గొప్ప నెలవు పెండ్లీడు వచ్చిన పేద కన్నియలకు కల్యాణలక్ష్మియే కట్నమవును నిలువనీడను కోరు నిరుపేద వారికి వివరాలు