మూతపడే స్థితినుంచి బహుమతి పొందే స్థాయికి..

గతంలోకి తొంగి చూస్తే.. మూడు సంవత్సరాల క్రితం కేవలం 12 మంది విద్యార్థులతో మూతబడే స్థాయిలో వెంటిలేటర్‌ సహాయంతో బతుకుతున్న పేషంట్‌ పరిస్థితి ఆ పాఠశాలది. అపుడు ఆ పాఠశాలను ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో పనిచేసిన అక్కడ ఉన్న నుస్రత్‌ మేడమ్‌ సంకల్పానికి జేజేలు. వివరాలు

సివిల్స్‌ టాపర్‌ తెలంగాణ బిడ్డ

తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సివిల్స్‌ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువకుడు దురిశెట్టి అనుదీప్‌ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఖమ్మంలోని జయనగర్‌కు చెందిన కోయ శ్రీహర్ష ఆరోర్యాంకు సాధించారు. వివరాలు

వచ్చే ఏడాది అంతర్జాతీయ విత్తన సదస్సు

హైదరాబాద్‌ మాధాపూర్‌ లోని హెచ్‌.ఐ.సి.సి లో 2019 లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సు ఏర్పాట్లను పరిశీలించ టానికి నగరానికి చేరుకున్న స్విట్జర్‌ల్యాండ్‌ లోని ఐ.ఎస్‌.టి.ఎ సెక్రెటరి జనరల్‌ డా. ఆండ్రేయాస్‌ వాయీస్‌, కార్యక్రమాల, సభ్యత్వాల భాధ్యురాలు ఓల్గా స్తోఏకీ హైదరాబాద్‌ నగరంలో పర్యటించారు. వివరాలు

సమాజ సేవలో ‘కోనప్ప’ ఆదర్శం

రాజకీయ నాయకుడిగానే కాకుండా సమాజసేవకుడిగా ప్రజలకు సేవలందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ జన నేతగా పేరుతెచ్చు కుంటున్నారు కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. వివరాలు

పాతబస్తీకి కొత్త సొబగులు

హైదరాబాద్‌ పాతబస్తీలో రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, తానే స్వయంగా శంకుస్థాపన చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

భూమాతను రక్షిస్తాం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అరుదైన ఘనతను సాధించారు. భూమి, పర్యావరణ రక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయటంతో పాటు, రోజంతా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం హరితహారం పర్య వేక్షణలో గడిపారు. వివరాలు

ఇంటింటికీ ‘భగీరథ’ జలాలు

వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లాద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్‌కు కట్టుబడి ‘మిషన్‌ భగీరథ’ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ గుర్తింపు

ఆదిలాబాదు జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయస్థాయి ప్రమాణాల గుర్తింపు లభించింది. ఆదిలాబాదు జిల్లా అంటేనే మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలతో సతమతమయిన గిరిజన జిల్లాగా పేరుండేది. నేడు ఆనాటి చరిత్రను తిరగరాశారు. వివరాలు

8 స్థానిక సంస్థలకు పురస్కారాలు

తెలంగాణాలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. ఈ అవార్డులను ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ దివస్‌ను పురస్కరించుకుని అందజేస్తోంది. వివరాలు

సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాజెక్టులపై సమీక్షలు జరుపుతున్న క్రమంలో జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు , వివరాలు

1 52 53 54 55 56 184