రాష్ట్రానికి ‘ఎయిమ్స్‌’

రాష్ట్ర విభజన హామీలలో భాగంగా, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తామన్న ‘ఎయిమ్స్‌'(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఇపుడు వాస్తవం కానున్నది. రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ పంపించింది. వివరాలు

రైతు చేతికి పెట్టుబడి చెక్కులు

రైతు బంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడికి మద్దతుగా ఎకరానికి 8వేల చొప్పున చేసే ఆర్థిక సహాయపు మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మే నెల 10న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. వివరాలు

సిద్ధించిన పేట మహిళల ఆకాంక్ష!

నిధులు లేకున్నా.. వారు చేసిన ఒక్క ఆలోచన.. సిద్ధిపేటను బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దింది. చెత్త నుంచి ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ మహిళా బృందం కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ పురస్కారాన్ని అందుకున్నది. వివరాలు

శరవేగంగా రామగుండం ఎరువుల కర్మాగరం

పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి ఆవిర్భవిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. వివరాలు

తెలంగాణ వైభవ గీతిక

కవన విజయ కవి రాజిత కమనీయ తెలంగాణము సకల కళా చంద్రులకిది వికసించిన మాగాణము పంపని పద్యాల జోరు సోమనాథ ద్విపద హోరు విద్యానాథ మహోదయ కావ్యశాస్త్ర నిధుల సౌరు పోతన భాగవతామృత పూర్ణపద్యములకు తేరు అడుగడుగున నుడులబడుల వరసుమాలు జాలువారు వివరాలు

మిడ్‌ మానేరు విజయగాథ పదేళ్ళ పని పది నెలల్లో పూర్తి!

మిడ్‌ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఒక విజయగాథ. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇది కీలకం. ఈ ప్రాజెక్టును 2006లో ప్రారంభించగా 10 ఏళ్లలో 50 శాతం మాత్రమే పూర్తైతే, మిగతా 50 శాతం పనులు 10 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వం రికార్డులను తిరగరాసింది. వివరాలు

ప్రతాపగిరి మహాత్మ్యము

నల్లగొండ జిల్లా పెదవూర మండలానికి చెందిన ‘సిరిసెనగండ్ల’ గ్రామ పర్వతంపై నెలకొన్న లక్ష్మీనరసింహస్వామి సన్నిధి చాలా ప్రాచీనమైనది. కుతుబ్‌షాహీ సుల్తానులకన్న పూర్వం నుండి వున్న మరింగంటి కవులు ఈ స్వామిని కొలిచి తమ గ్రంథాలను అంకితమిచ్చారు. వివరాలు

తెలంగాణ సినీగేయ వైభవం

నేటి కాలంలో సినిమా ఒక బలమైన మాధ్యమం, కళ. ఇతర కళలన్నింటికన్నా, సినిమా సగటు మానవుడిమీద ఎక్కువ ప్రభావం చూపగలిగే వినోదాత్మక మాధ్యమం. వివరాలు

తెలంగాణ ప్రాచీన వారసత్వం వివరించే గ్రంథం

ప్రాచీన భారతదేశానికి లిఖిత చరిత్ర లేదు. ఆనాటి నాణాలు, నిర్మాణాలు, వస్తు సామగ్రి ఆధారంగా చరిత్రను సమన్వయపరుచుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ చరిత్ర కూడా ఇట్టి నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, మట్టి పాత్రలు, పూసలు ఆధారంగా నిర్మించుకోవాల్సిందే వివరాలు

ఆరోగ్యంగా ఉండే మెదడు లక్ష్యాన్నిసాధిస్తుంది

రాధికారెడ్డి టీవీ యాంకర్‌ మరణించే ముందు, తన గురించి తను రాసుకున్న వాక్యాలు ”నా మెదడే నా శత్రువు’ అని. అంటే తన భావనలు, తన ఆలోచనలు, వాటిని నియంత్రించలేని తన అశక్తత వల్ల తన ప్రాణాలను తీసుకుంది. వివరాలు

1 53 54 55 56 57 184