Featured News
తాత్విక కవి పొట్లపల్లి రామారావు
హైదరాబాద్ రాజ్యం నిజాం నిరంకుశ పాలననుండి విముక్తం కావడం కోసం పోరాటం చేసినవారిలో తెలంగాణ నుండి ఎందరో కవులు, కళాకారు లున్నారు. వారిలో వరంగల్లు ప్రాంతానికి చెందిన కాళోజీ నారాయణరావు, దాశరధి కృష్ణమాచార్య, పొట్లపల్లి రామారావు ముందు వరసలో ఉండి పోరాటాలు చేశారు. వివరాలు
కంటి చూపుపై దృష్టి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించడానికి వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. వివరాలు
చెర్లు నిండుగ, చేన్లు పచ్చగ ఊరు నవ్వుడు
ఊరెప్పుడు నవ్వుతది? చెర్లు నిండినప్పుడు, చేన్లు పచ్చగున్నప్పుడు, కాలువలు సాగుతున్నప్పుడు, పంటలు పండుతున్నప్పుడు. తెలంగాణ నేల కరువుతో కొన్నేండ్లుగా కొట్లాడింది. కకావికలు చెందింది. నీళ్లు రాలేదు. కండ్లల్లకెల్లి నిప్పులు రాలినయి. వివరాలు
జీవన సౌందర్యం
ఆయన బొమ్మగీస్తే ఎవ్వరైనా ఒకసారి ఆగి చూడవలసిందే. ఆ బొమ్మలలో బంతిపూల్లాంటి గ్రామీణ సౌందర్యం తొణికిసలాడుతుంది. మరీ ముఖ్యంగా పల్లెపడతుల అమాయకత్వానికి, అందానికి, నిత్య జీవితానికి అవి అద్దం పడతాయి. ఒక్కమాటలో – అవి వారి జీవనశైలికి నిలువెత్తు ప్రతిబింబాలు. వివరాలు
నోరు అంత పోంగ ఒర్రుడు
తెలంగాణ భాష విలక్షణమైనది. ఆధునిక ప్రమాణ తెలుగు భాషతో పోల్చినపుడు కొన్ని విషయాల్లోనైనా విభిన్నమైనది. ఉదాహరణకు తెలుగు భాషలో వున్న శకట రేఫము తెలంగాణ భాషలో మార్పుకు గురవుతున్నది. వివరాలు
ఇంకుడు గుంతలతో నీటి కరవును జయిద్దాం..
నీరు…. నీరు…. నీరు…. నీరుంటే కరవు ఉండదు. ఎక్కడ నీరు ఉంటే అక్కడ అంతా పచ్చదనం. నీరుంటే ప్రజలు సుఖ సంతోషాలతో వుంటారు. … నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రజలు ఆనందంగా పండుగ చేసుకుంటారు. వివరాలు
సకల వసతులతో మాతా శిశు ఆరోగ్యకెంద్రం
బిడ్డ కడుపులో పడగానే అందరిలాగే లకావత్ రాధ ఎన్నో కలలు కన్నది. నెలలు నిండుతున్న కొద్ది సంతోషపడ్డది. కానీ మొదటిసారి కాన్సుకు ప్రైవేటు ఆస్పత్రిలో 20వేల దాకా అయిన బిల్లును గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందింది. వివరాలు
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. వివరాలు
బడ్జెట్ సమావేశాలలో 11 బిల్లులకు ఆమోదం
అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు కొనసాగి, మార్చి 29న నిరవధికంగా వాయిదా పడ్డాయి. మార్చి 12న ప్రారంభమైన సమావేశాలు సెలవులు పోను 13 పనిదినాలలో కార్యకలాపాలు నిర్వహించాయి. వివరాలు
నేతన్నకు అండగా
చేనేత కార్మికులకు ప్రభుత్వం మరొక వరాన్ని అందించింది. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తూ గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ నూతనంగా మరొక జీవో జారీ చేసినట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. వివరాలు