రాష్ట్రానికి జపాన్‌ ‘ఇసేఫుడ్స్‌’ నర్మెట్టలో యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి

జపాన్‌ కు చెందిన ప్రముఖ ఆహారపదార్థాల కంపెనీ ఇసే ఫుడ్స్‌ (Iూజు ఖీశీశీసర Iఅష) తెలంగాణలో తన యూనిట్‌ ప్రారంభించనున్నది. వివరాలు

వీహబ్‌తో నవశకం!

మహిళలు కొత్తచరిత్ర లిఖించి ఆవిష్కరణల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీహబ్‌ మొదటిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి .తారకరామారావు ఆకాంక్షించారు. వివరాలు

దూల్‌పేట్‌ ఇప్పుడు మారిపోయింది..

తెలంగాణా ప్రాంత ప్రజలు సాగు-తాగునీరుకై దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఈ సమస్యను శాశ్వతంగా రూపుమాపడానికి అనేక పథకాలు రూపొందినాయి. వివరాలు

బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయం!

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అయిదవసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. వివరాలు

మల్లన్నసాగర్‌ సొరంగం పనులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ఇరుసు లాంటిదని ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజ్‌ 12 పనులను ఆయన అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వివరాలు

లక్ష్య సాధనలో ప్రభుత్వ నిబద్ధత

నా ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమాలలో రైతుల పొలాలకు కృష్ణా, గోదావరి నదుల జలాలను తీసుకురావడం కోసం అనేక భారీ, వివరాలు

గీత కార్మికులకు చెట్లపన్నురద్దు

తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖాలుగా కృషి చేస్తున్నది. వివరాలు

అన్నదాతకు అండగా..

సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికి అధిక నిధులు కేటాయించడం, తదితర కేటాయింపుల ద్వారా 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. వివరాలు

పెళ్లికానుక లక్షానూట పదహార్లు!

పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధ పడేవారికి కొన్నిసార్లు సాంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెండ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. వివరాలు

మనుషులల్ల మనుషులు పనిమంతులు వేరయా!

ఊర్లల్ల మనుషులల్ల మనుషులు వేరు వేరుగుంటరు. అండ్ల కొందరు పనిమంతులుంటరు. అంటే ప్రత్యేకమైన పనుల్లో వాళ్ళే నిపుణులు. వాళ్ళకు ఆ పనిపట్ల సహజ శ్రద్ధతో ఉంటరు. వాళ్ళను అందరు గౌరవిస్తరు వివరాలు

1 55 56 57 58 59 184