Featured News
పశు, మత్స్య సంపదలో అందరికీ ఆదర్శంగా
పశు, మత్స్య, డైరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారుకు సూచించారు వివరాలు
సర్వజనాకర్షక ‘గణపతి’ తత్త్వం
విఘ్నేశ్వరుడు, గణపతి అనే పేర్లతో కనిపించే ఒక ప్రత్యేక రూపమీ వినాయకునిది. భారతీయమైన దైవ స్వరూపా వెనుక గొప్ప వైజ్ఞానిక తత్త్వం ఉంటుంది. వివరాలు
మంచిర్యాల టూ అమెరికా..
సింగరేణి బిడ్డ ఘనత ప్రతిష్ఠాత్మక అబర్న్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఫారెస్ట్ కాలేజీ విద్యార్థిని ఓ వైపు కోవిడ్ ప్రభావం, మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. వివరాలు
అగ్రగామిగా పాలమూరు జిల్లా
ఒకప్పుడు వలసల జిల్లాగా, కూలీల జిల్లా గా పేరు పొందిన మహబూబ్‌నగర్ జిల్లా ప్రస్తుతం అన్ని రంగాలలో ముందుంది: మంత్రి కేటీఆర్ వివరాలు
డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి
ఇటీవల భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. వివరాలు
విత్తనాల నిల్వకు అధునాతన కోల్డ్ స్టోరేజి
రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాలు తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు చేపట్టాయి. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాని ప్రభుత్వం నిర్ణయించింది. వివరాలు
ఒకే గొడుగు కిందకు నీటిపారుదల శాఖ విభాగాలు
పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి: సిఎం వివరాలు