ఉగాది ఉషస్సులు

ఈ నెలలో ప్రారంభమవుతున్న విలంబినామ సంవత్సర ఉగాది పర్వదినం రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎన్నో అపురూప వరాలను మోసుకొస్తోంది. వివరాలు

సక్సెస్‌ ‘యంత్రం’

మనిషి అభివృద్ధికి సాయపడే ఒక అద్భుతమైన ‘యంత్రం’ మనిషి తలలో వుంది. దీనిని ఉపయోగించడం తెలిస్తే మనిషి ఏదైనా సాధించగలడు. అయితే ఆ యంత్రాన్ని మన నిర్ణయం ద్వారా, సంకల్పం ద్వారా కదిలించవచ్చు. వివరాలు

ఛుపారుస్తుం

పైకి రాజుబాటలాగానో, కాపు రాజయ్య బాటలాగానో అనిపించినా, లోలోన పరికించి చూస్తే-తనకంటూ పసందైన గీతగల హితగల లోతైన చిత్రకారుడు-మహ్మద్‌ రుస్తుం. వివరాలు

తెలంగాణ ప్రముఖులు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తెలంగాణా భాషా సాహిత్యాలకు ఏంతో మేలు చేకూర్చింది. ఎందరో గొప్ప సాహిత్య కారులు,కవులు వివిధ రంగాల ప్రముఖులు పరాయి పాలనలో విస్మరించబడి చరిత్రలో చోటు దక్కించుకోలేక పోయారు. వివరాలు

తొవ్వ పొంటి నడిస్తేనే తొవ్వతప్పని నడక

తొవ్వ బాట ఏ పేరుతో పిలిచినా అదొకదారి. ఇంటింటికీ దారి ఉన్నట్టే ఊరూరికి తొవ్వ ఉంటది. తొవ్వలు లేని ఊర్లు ఉండనే ఉండయి. రెండూర్లకు మధ్యన తొవ్వలు, నాలుగూర్లకు కలిపే బాటలు అనేకం. వివరాలు

బోదకాలు బాధితులకు పెన్షన్‌ సీఎం నిర్ణయం

బోదకాలు బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 47వేల మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి పెన్షన్‌ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. వివరాలు

వినియోగదారులకు భరోసా

ఈ భూప్రపంచంలో జీవించే మానవాళి యావత్తు వినియోగదారులే. మనిషి తన జీవన మనుగడ కోసం అనేక వస్తువులు,పదార్థాలపై ఆధారపడు తుంటాడు. వాటన్నింటిని కూడా కొనుగోలు చేయవలిసిందే. కొనుగోలుదారు లేకపోతే వ్యాపారస్తులు వుండరు. వివరాలు

విళంబినామ సంవత్సర రాశిఫలాలు

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మేఘాధిపతి శుక్రుడు అయినందువలన అతివృష్టి. స్సుభిక్షంచసస్యవృద్ధిర్నిరామయ:| క్షీరప్రదాస్సదాగావ: శుక్రే మేఘాధిపే సతి|| వానలు అధికముగా ఉండును, కరువు లేకుండును, పంటలు సమృద్ధిగా ఫలిస్తాయి. జనాలకు రోగబాధలు ఉండవు, పశువుల వృద్ధి కలుగుతుంది. సస్యాధిపతి చంద్రుడు అయినందువలన వివరాలు

టోనీ బ్లెయర్‌ అవుట్‌..

బ్రిటన్‌లో వరుసగా పద్దెనిమిది సంవత్సరా లనుంచి ప్రతిపక్షంలో ఉన్న లేబర్‌పార్టీ 1997లో అధికారంలోకి వచ్చి టోనీ బ్లెయర్‌ ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 43 సంవత్సరాలు. వివరాలు

మార్క్సిస్టు రూపంలో మరో గాంధీ

తమకింతటి జీవితాన్ని ప్రసాదించిన కూకటివ్రేళ్ళని మహావృక్షాలు తలచుకుంటాయో లేదో తెలియదు కానీ మహాత్మాగాంధీ పిలుపునందుకుని తను రాజకీయాలలో ప్రవేశించినట్లు పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథంలో చెప్పుకున్నారు. వివరాలు

1 58 59 60 61 62 184