Featured News
రెడ్డి హాస్టల్‌లో లాఠీఛారీ
తెలంగాణ సాధనకోసం తుదిపోరులో భాగంగా మే 2న సత్యాగ్రహంలో పాల్గొన్న రెడ్డి హాస్టల్ విద్యార్థులపై అనాగరికంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను గాయపర్చినారు. వివరాలు
విజ్ఞాన సర్వస్వం
అభివృద్ధిలో భాగంగా సాంకేతికంగా ముందుకు దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో పెద్దవాళ్ళే సంస్కృతీ, సాంప్రదాయాలను మర్చిపోయారు. ఈ తరుణంలో ఇటువంటి పుస్తకం వెలువరించడం అందరికీ ఉపయుక్తంగా వుంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వివరాలు
చలికి పెయ్యి ఇర్రిర్రుమంటది
ఈసారి చలి వశపడుతలేదు. చలి దెబ్బకు అందరూ వణుకుడు పట్టిండ్రు. చలి పాడుగాను! వాడు వణుకు పుచ్చుకున్నడు. మంది అందరు చలికి గజ్జ గజ్జ వణుకుతున్నరు’. ఈరకమైన వాక్యాలు తెలంగాణలో చలికాలంలో జనం మాట్లాడుకుంటూ వుంటారు’. వివరాలు
జెన్నెకిడ్శిన కోల్యాగ
ఇడ్శిపెట్టిన కొల్యాగ లెక్క
బజార్లు బట్టుకుని తిర్గుతానవని
సుట్టాకులు దెంపుకొచ్చి
తాతకిత్తాంటె అనేటోడు వివరాలు
మార్చి11న అన్ని గ్రామాలలో పాస్ పుస్తకాల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మార్చి 11న ఒసాేరి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగాలని, దీనికొరకు ప్రతీ గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు
గౌరవెల్లి రిజర్వాయర్‌కు భూమిపూజ
రిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని మంత్రి ప్రకటించారు.వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత ప్రాంతాలకు ఈ రిజర్వాయర్ వరం అని ఆయన అన్నారు. వివరాలు
అన్నింటా ఆదర్శం తెలంగాణ
అన్ని వర్గాల ప్రజల ఆశలను అక్షరాలా నెరవేరుస్తూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తోందని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ పేర్కొన్నారు. వివరాలు
విద్యుత్ విజయాలకు గుర్తింపుగా ప్రభాకర్‌రావుకు సిబిఐపి అవార్డు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక సిబిఐపి ఆవార్డును ఈ ఏడాదికి తెలంగాణ ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అందుకున్నారు. వివరాలు