పల్లెలో బడి పంతుల్లే పొద్దు పొడుపు కిరణాలు

మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఊర్లల్ల బడులే. పల్లెలనుంచి ప్రపంచాన్ని జయించిన వాళ్ళందరికి ప్రాథమికంగా పాఠశాలనే వాళ్ళ మూర్తీమత్వాల పెంచేది. బడి తర్వాత ఆ బల్లె సదువు చెప్పిన పంతులుకే ఎనలేని కీర్తి వస్తది. వివరాలు

‘మెరుగు’గల ఆలోచనల’జీవన ప్రయాణం’

సందర్భానుసారంగా స్పందించే హృదయం అలవోకగ అందించే అక్షరాల వరుస ఎందరినో ఆకట్టుకుంటుంది. ”శృంగారీ చేత్‌కవి: కావ్యేజాతం రసమయం జగత్‌…”అన్నట్లు కవి శృంగారి అయితే శృంగారాన్ని వర్ణించినట్లే, వివరాలు

అమర గాయకుడు.. సైగల్‌

భారత చలనచిత్ర రంగంలో 1935వ సంవత్సరం గొప్ప మలుపును తెచ్చింది.అంతవరకూ చరిత్రకాలు, పౌరాణికాలు, జానపదాలపై దృష్టిపెట్టిన నిర్మాతలు ఇకమీదట సాంఘికాలపై దృష్టిపెట్టారు. వివరాలు

రాజకీయ చతురుడు రాజ్‌నారాయణ్‌

భారతదేశంలో 58సార్లు అరెస్టయిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా? అని ప్రశ్నిస్తే ‘నేనున్నానని అనేవారు రాజ్‌నారాయణ్‌. కాంగ్రెస్‌ 30 సంవత్సరాల పరిపాలనలో ఆయన 15 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. వివరాలు

తెలంగాణ తల్లి రూపశిల్పి

సమకాలీన శిల్పకళారంగంలో అధ్యయనానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన అంతకుముందే హస్తగతం చేసుకున్న నైపుణ్యంతో వేగంగా, విశిష్టంగా మలచిన మూర్తులు ముచ్చటగొలుపుతూ కదలుతాయేమో, పెదవి విప్పి పలుకుతాయేమో అన్నంత సహజంగా, సుందరంగా ఉన్నాయి. వివరాలు

యాదవ, కురుమ సంక్షేమ భవనాలకు శంకుస్థాపన

తెలంగాణలోని యాదవులు దేశంలోనే అత్యంత ధనవంతులు కావాలన్న లక్ష్యంతోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. యాదవ, కురుమ సంక్షేమభవన్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన భూమిలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వివరాలు

లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కె.టి.ఆర్‌.

రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రతిష్ఠాత్మకమైన అర్బన్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకున్నారు. పట్టణాభివృద్ధిలో,మౌలిక వసతుల కల్పనలో స్వచ్ఛతలో ఉత్తమంగా నిలిచిన నగరాలకు, సంస్థలకు, వ్యక్తులకు బిజినెస్‌ వరల్డ్‌ సంస్థ అవార్డులను ప్రకటించింది. వివరాలు

బ్రాహ్మణులకు ఆరోగ్యబీమా

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ మొదటి జనరల్‌ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మొదటి విడతగా 200 మంది బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం క్రింద హెల్త్‌ కార్డులను అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణా చారి తెలిపారు. వివరాలు

యంత్ర పరికరాల తయారీ యూనిట్‌

తెలంగాణలో మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీ పార్కు ఱఅటతీaర్‌తీబష్‌బతీవ వనబఱజూఎవఅ్‌ ఎaఅబటaష్‌బతీఱఅస్త్ర జూaతీస) ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. భవన … వివరాలు

హోంగార్డులకు ముఖ్యమంత్రి వరాలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హోంగార్డులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్లను నెరవేర్చారు. వివరాలు

1 62 63 64 65 66 184