‘అభివృద్ధి రాయబారులు మీరే’

అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్‌ ప్రపంచానికి తెలియచెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణ ఎన్‌.ఆర్‌.ఐ.లకు పిలుపునిచ్చారు. వివరాలు

మాట వజ్రాయుధమ్మగు మనసు వెన్న…

ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌ సభా మందిరంలో శతావధాన కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. వివరాలు

అదే స్ఫూర్తి.. అదే స్పందన

సరిగ్గా 30 ఏళ్ల క్రితం సిద్ధిపేట నియోజకవర్గం ఒక మహా ఉద్యమ చైతన్యానికి వేదికగా నిలిచింది. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనాడు ఓ గొప్ప పిలుపునిచ్చారు. వివరాలు

స్వతంత్ర భారత రిపబ్లిక్‌ అవతరణ నేపథ్యం

స్వతంత్ర భారత రిపబ్లిక్‌ కు ఈ సంవత్సరం(2018) జనవరి 26వ తేదీన అరవయి ఎనిమిది సంవత్సరాలు నిండుతున్నాయి. ఇదొక చరిత్రాత్మక, మహత్తర సంఘటన. వివరాలు

నాణ్యమైన విద్యుత్‌.. ఇక అందరికీ.. అన్ని వేళలా

‘తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య విద్యుత్‌ సంక్షోభం’ రాష్ట్ర విభజన సందర్భంగా సర్వత్రా వినిపించిన మాట ఇది. చాలినంత కరెంటు సరఫరా లేక తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్లలో మగ్గుతుందనే భయాందోళనలు కూడా వ్యక్తమ య్యాయి. వివరాలు

తెలుగు వెలుగుల జిలుగులు

తెలుగు వెలుగుల జిలుగులు వివరాలు

ఐదు రోజుల పండుగలో తెలుగు భాషకు పట్టాభిషేకం

తెలంగాణ తెలుగు ప్రాభవం దశదిశలా విస్తరించేలా, భాషాభిమానం పొంగిపొరలగా మహోజ్జ్వలంగా మొట్టమొదటిసారి ఐదు రోజలపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సంబరాలతో భాగ్యనగరం పులకించిపోయింది. వివరాలు

శరవెగంగా కాళెశ్వరం

భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున కాళేశ్వరం పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. వివరాలు

రంగవల్లుల సింగారం మకర సంక్రాంతి

ప్రతి యేడాది సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినాన ‘మకర సంక్రాంతి’ పర్వదినం సంభవిస్తుంది. సూర్యుడు ప్రతి సంవత్సరం మాసానికొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. వివరాలు

పహాణి ఆవిష్కరణ

తెలంగాణ భూ సర్వే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో వంద శాతం భూ సర్వేను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శరత్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వివరించారు. వివరాలు

1 63 64 65 66 67 184