తెలంగాణ పల్లెలనిండా అసలుసిసలు తెలుగు వెలుగులు

మన పల్లెల్ల గలగల మాట్లాడే ముచ్చట అంతా తెలంగాణ యాసనే తెలుగుభాష అసలు అచ్చ తెలుగు మనగడ్డ మీన్నే మాట్లాడుతరు. దీన్ని యాసభాస అని ఎక్రిచ్చిన్రుగని ఇప్పుడు లేదు. అసలు సిసలు తెలుగు మన నేలమీదనే నడుస్తుంది. వివరాలు

లోహియా వాదులు ఎక్కడ?

ఒకే కుటుంబం, ఒకే పార్టీ దేశాన్ని పాలించడమనేది అటు ప్రజాస్వామ్యానికి, ఇటు దేశ భవిష్యత్తుకు కూడా అనర్థమని లోహియా చెబుతూ ఉండేవాడు. ఆయన కాంగ్రెస్‌ తత్వాన్ని విమర్శించేవాడు కానీ, కాంగ్రెస్‌ను కాదు. వివరాలు

అముద్రిత గ్రంథం ఇందుర్తి నృకేసరీశతకము

‘హరీ! నృకేసరీ’-మకుటంతో 108 చంపకోత్పలపద్యాల యందు ధారాళమైన శైలిలో రచితమైన ఈ శతకాన్ని నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం అతి ప్రాచీన గ్రామమైన ‘ఇందుర్తి’లో వెలసిన నృసింహస్వామిని ముఖ్యంగా చేసి-రచించిన కవి-మారేపల్లి వేంకటకృష్ణయ్య. వివరాలు

దమాక్‌ సంటర్ల ఉండాలె

‘వాడికి బుర్రలేదు’ అనే వాక్యం తెలంగాణలో ‘వానికి తల్కాయలేదు’, ‘వానికి దమాక్‌ లేదు’, ‘వానికి అకల్‌ లేదు’, ‘వానికి పుర్రె లేదు’ మొదలైన విన్యాసాలతో వుంటుంది. ఇందులో ‘దమాక్‌’, ‘అకల్‌’లు ఉర్దూ పదాలు. వివరాలు

అమ్మ భాషకు అందలం..!

పలురకాల భాషలు మాట్లాడే ప్రజలు మన దేశంలో ఉన్నారు. అనేక భాషల వారసత్వ స్వరూపం భారతదేశం. మనది భిన్నత్వంలో ఏకత్వం! అంతటి ప్రాధాన్యత ఉన్న భారతదేశంలో రానురాను భాషా, సంస్కృతి, పాశ్చాత్య విధానాలతో కనుమరుగవుతోంది. వివరాలు

ముఖ్యమంత్రి సందేశం

పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటిచెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. వివరాలు

పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన జరిపారు. నల్లగొండ, నకిరేకల్‌, మునుగోడు, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివరాలు

రేషన్‌కు బదులు నగదు

ప్రతీ రోజు పేపర్లలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్‌ బియ్యం పట్టివేత అనే వార్తలు వస్తున్నాయి. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడంపై రోజూ వస్తున్న వార్తలు, వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. వివరాలు

హైదరాబాద్‌ విమానాశ్రయం విస్తరణ

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఎయిర్‌ పోర్టు సిటి నిర్మాణంపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వివరాలు

‘మిషన్‌ కాకతీయ’ ఫలితాలు

‘మిషన్‌ కాకతీయ’ ప్రభావంపై చీూదీజూచీ అధ్యయన నివేదికను జలసౌధలో మంత్రి హరీశ్‌ రావు విడుదల చేశారు.ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్‌ కాన్‌’ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. వివరాలు

1 64 65 66 67 68 184