Featured News
దేశంలోనే మొదటిసారి డ్రైవర్ లేకుండా మెట్రో పరుగులు
భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైల్ త్వరలో పరు గులు పెట్ట నుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో నవంబరు చివరివారంలో ప్రారంభింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తు న్నది. వివరాలు
తెలుగు వెలుగుల తెలంగాణ
తెలుగు వెలుగు విరబూసిన తెలంగాణమూ సకల కళలు శోభిల్లే స్వర్ణధామము సమత మమత విలసిల్లే నందనవనమూ అనురాగం ఆదరణలకాలవాలమూ తెలుగు వెలుగు విరబూసిన తెలంగాణమూ సకల కళలు … వివరాలు
ఆధునిక సాహిత్యపు పోహళింపు
ఆధునిక యుగంలో కూడా ఘనమైన తెలంగాణ సాహితీ వారసత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నది. వివరాలు
కాళోజీ-పలుకుబళ్ళ భాష
అన్నాడు దాశరథి; మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు. మీ రచనంతా వ్యాకరణం తప్ప మరేవీకాదు, వ్యాకరణ సూత్రాలు పెడితే భట్టి, కాదెప్పుడూ కైత పాకం గట్టి, పాత బాటల బట్టియే నడవగలరు మీరు. వివరాలు
కళల కాణాచి తెలంగాణ
అతి ప్రాచీన కాలంనుండి నేడు లలిత కళలుగా పిలువబడుతున్న కళారూపాలు ప్రజా కళలుగా వర్థిల్లాయి. శిల్పకళ మాత్రం రాజుల పోషణలో జీవం పోసుకున్నది. వివరాలు
సంగీత, నృత్యాలు పరిఢవిల్లెను ఇచట!
సంవత్సరాలు తెలంగాణాను పరిపాలించిన కుతు బ్‌షాహీల కాలంలో సంగీత, సాహిత్య, నృత్యాలు బాగా పరిఢవిల్లినట్లు చారిత్రకాధారాలున్నాయి. పెద్దగా ప్రచారంలోనికి రాలేదు. వివరాలు
సంకీర్తనా సాహిత్య వైభవం
ధర్మ ప్రసారానికి వేదయుగంలోనూ, ఆ తర్వాత సంస్కృతభాష ప్రధాన వాహిక అయ్యింది. వేదయుగం తర్వాత వైదిక సంస్కృతం చాలా కష్టం అయ్యింది. వివరాలు
‘ప్రాచీన హోదా’కు ఆధారం మనమే!
పట్టుగొమ్మ తెలంగాణా ప్రాంతం. ఈ విషయం పౌరాణికంగా, చారిత్రికంగా రుజువైంది. త్రిలింగ క్షేత్రాలుగా పిలువబడే కాళేశ్వర-ముక్తేశ్వర క్షేత్రం తెలంగాణాలోని పవిత్ర గోదావరి త్రివేణి సంగమ తీరంలో వుంది. వివరాలు