Featured News
తెలంగాణా సాహితీ తేజోమూర్తులు
క్రీస్తుపూర్వం నుండే తన ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషా సాహిత్యాలు ూడా రాజుల ప్రోత్సాహంతో సమాంతరంగా వృద్ధి చెందినవి. వివరాలు
తెలుగులో బోధన-పాలన
అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటయిన తెలుగుకు పట్టంకట్టాలని ఎప్పటినుంచో నినాదాలు వినిపిస్తున్నా, ఇప్పుడు 2017లో హైదరాబాద్ వేదికగా జరగబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై పలువురు వారివారి అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. వివరాలు
కథాగాన కళ ఒగ్గుకథ
‘ఒగ్గు కథ’ విలువైన, అరుదైన ప్రాచీన తెలంగాణ జానపద కళా స్వరూపం. దేశీయ మౌఖిక జానపద కళకు ప్రతీక. వందేళ్ళ క్రితం వరకు దేశ విజ్ఞానమంతా జానపద సాహిత్యం, కళల ద్వారా వ్యాపించింది. రాజుల కాలంలో జమీందార్ల హయాంలో జానపద కళా సాహిత్యాలు కొడిగట్టి పోలేదు. వివరాలు
ఇదీ మన సంస్కృతి
వన్నె తెచ్చిన పుణ్యభూమి తెలంగాణ రాష్ట్రం. అపారమైన ప్రకృతి వనరులూ, అమూల్య వారసత్వ సంపదలూ, అపురూప పవిత్ర స్థలాలూ, ఆకర్షణీయ మైన జనపదాలూ ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలంగాణ ధరణిని దీప్తిమంతంగా ప్రపంచ చిత్రపటానికి అందిస్తున్నాయి. వివరాలు
సాహిత్య ప్రక్రియల పుట్టినిల్లు
మహత్తర చరిత్ర తెలంగాణ సాహిత్యానిది.. సాహిత్య సరస్వతి అనేక ప్రక్రియల రూపంలో ఇక్కడ ఉద్భవించి ఇతర ప్రాంతాలకు ప్రవహించింది.. ఈ గడ్డ సాహిత్యానికి పురిటిగడ్డ.. అచ్చమైన తెలుగు సారస్వత సంపదకు నిలయం. వివరాలు
శాస్త్రీయ నృత్య కళారాధన
తెలుగుజాతి ఎంత ప్రాచీనమైనదో, తెలుగువారి శాస్త్రీయ నృత్యకళ కూడా అంతే ప్రాచీనమైనది. వివరాలు
ఓరుగల్లు వీధుల్లో మందులమ్మిన మహిళలు
ఆవిర్భవించిన తర్వాత సాగునీరు త్రాగునీరు మొదలుకొని అన్నిరంగాలలో అభివృద్ధి నిరంతరా యంగా సాగుతున్నది. వివరాలు
బసవా! బసవా! బసవా! వృషాధిపా!
తెలుగు సాహిత్యంలో శతక రచన సముచిత స్థానాన్ని పొంది నేటికీ నిలిచి ఉన్నది. సంస్కృత సాహితీ మూలాలు కలిగిన ఈ శతక సాహిత్యం పద్య భాగానికి చెందిన రచనా ప్రక్రియ. వివరాలు