గోదావరి తీరంలో పర్యాటక శోభ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి: సిఎం వివరాలు

చెట్టుకు పుట్టిన రోజు

అదేంటి భూమికి, చెట్టుకు కూడా పుట్టిన రోజు ఉంటుందా? అనే అనుమానం రావచ్చు. భూమి ఎలా పుట్టింది, దానిపై చెట్టు ఎలా వచ్చింది అనే విషయాను కాసేపు పక్కన పెడితే చెట్టుకు పుట్టిన రోజు వివరాలు

జేబిఎస్‌ -ఎంజీబీఎస్‌ మెట్రో

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబడి,ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ మెట్రోకారిడార్‌-2ని సీఎం ప్రారంభించడంతో మెట్రో మొదటిదశ 69 కి.మీ. పూర్తయ్యింది. వివరాలు

ప్రభుత్వ నిర్ణయాలే అందరి ప్రాధాన్యత

రాష్ట్ర అభివృద్ధి, ప్రజ సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాను అము చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, వివరాలు

అద్భుత కట్టడంగా అమరవీరుల స్మృతి చిహ్నం

ఆలోచనల రూపాంతరం ప్రజ్వలించే జ్యోతిగా, మానవతకు మార్గదర్శకమై, తమ ఉనికిని, ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని చాటుకొని వందలాది త్యాగమూర్తుల బలిదానాల చరిత్ర వివరాలు

ఆయిల్‌ పామ్‌ సాగుపై రైతులకు అవగాహన యాత్ర

భారత వంట నూనె పరిశ్రమ, అమెరికా, చైనా, బ్రెజిల్‌ తరువాత నాలుగవ అతి పెద్ద పరిశ్రమ. అందులో పామాయిల్‌ ఒకటి. మలేషియా, ఇండోనేషియా దేశాలు కలిపి వివరాలు

విరోధి పద్దతి విచారణ

పోలీసులు, కోర్టులు నిష్పక్షపాతంగా వుండాలి. ఆ విషయానికి వస్తే ఎవరైనా నిష్పక్షపాతంగా వుండాలి. ఈ నిష్పక్షపాతం అనేది అందరి పట్ల వుండాలి. వివరాలు

తరువు నా గురువు

చెట్టును నరికినా మళ్ళీ చిగురిస్తుంది శాఖోపశాఖలుగా మళ్ళీ విస్తరిస్తుంది ఎత్తులకు ఎదుగుతుంది ఎందరికో నీడనిస్తుంది పరోపకారమే జీవన పరమార్ధమంటుంది పండ్లనిస్తుంది – కన్న తల్లిలా ప్రాణులను దీవిస్తుంది పరోపకారార్ధమిదం శరీరం అని ప్రవచిస్తుంది. వివరాలు

పల్లె ప్రగతిపై ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌

పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ రంగంలోకి దిగనున్నాయనీ.. వివరాలు

14 లోకసభ స్థానాలకు ప్రజా సమితి పోటీ

తెలంగాణ సమస్యపై ప్రధాని ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు సూచించడానికై ప్రజాసమితి 1971 జనవరి 3న పధ్నాలుగు మంది సభ్యులతో ఒక ఉప సంఘాన్ని నియమించింది. వివరాలు

1 5 6 7 8 9 184