మంత్రివర్గ నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె .చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి చర్చించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించింది. వివరాలు

మైనార్టీల సంక్షేమానికి కృషి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. వివరాలు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాధ. పాలమూరు ఎత్తిపోతల పథకాలవి అంతకంటే విషాద చరిత్ర. 1956 సం. లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా, హైదరాబాద్‌ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్‌ క్రిష్ణా ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. వివరాలు

గండశిలల్లో గంభీరమైన కళ

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న మహాకట్టడం, తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మందిర నిర్మాణం. వివరాలు

మారుతున్న దృశ్యం

పొట్ట చేత బట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి కాలం గడుపుతున్న వారికి పుట్టిన గడ్డతో ఉన్న అనుబంధం ఎన్నాళ్లయినా చెరగదు. వివరాలు

చెక్‌డ్యాం నిర్మాణాలు

గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో చెక్‌డ్యాంలను కూడా పొందుపరచారు. వివరాలు

తెలంగాణ జిల్లాల్లో నిరశన దీక్షలు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం సాగుతున్న ఉద్యమంలో చివరి ఘట్టంగా ప్రజా సమితి 1970 ఏప్రిల్‌ 22న ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలు తొలిరోజు జంటనగరాలతోబాటు అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు. వివరాలు

గోపి గోపికలు గోపాలుడు

గోపి గీసే గీతలలో జీవితం తొణికిసలాడుతుంది. సృజన కుదురువేసుకుని కూర్చుంటుంది. అందం-ఆటవిడుపులా అంతా తానై ఆక్రమిస్తుంది. వివరాలు

‘ఒక చిత్తం చేసుకోవాలె’

”అతడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు”, ”వాడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు”, ”అతనిలో ఏ విధమైన ద్వైదీభావం లేదు” మొదలైన వాక్యాల్ని మనం తరచుగా చదువుతుంటాం. అయితే ఈ మోస్తరు వాక్యాలన్నింటికి సమానంగా, దీటుగా తెలంగాణలో ఓ వాక్యం వినిపిస్తూ వుంటుంది. వివరాలు

స్నేహాలు

ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాన్ని, రెండు దేశాలమధ్య సంబంధాన్ని కూడా స్నేహంతోనే నిర్వచిస్తారు. స్నేహం పేరు చెప్పగానే.. అది బంధం గాఢతను తెలియజేస్తుంది. వివరాలు

1 71 72 73 74 75 184