కేంద్రం దృష్టికి రాష్ట్ర అంశాలు

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పలు శాఖల కార్యదర్శులను కలిశారు. మొదట కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటి అయ్యారు. వివరాలు

ముంబైలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఒక రోజు ముంబై పర్యటనలో పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ముందుగా ఉదయం ఐసీఐసీఐ బ్యాంకు సియివో చందా కొచ్చర్‌తో మంత్రి సమావేశం అయ్యారు. వివరాలు

అర్చకులకు పే స్కేల్‌

దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే నవంబర్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

హైదరాబాదులో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ 2017

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సమావేశానికి వేదిక కానుంది. భారత్‌ – అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్‌ సమ్మిట్‌ (జి.ఈ.ఎస్‌) ఈ ఏడాది నవంబర్‌ 28-30 తేదీల మధ్య హైదరాబాదులో జరగనున్నది. వివరాలు

జీఎస్టీ 21వ కౌన్సిల్‌ సిఫారసులు

వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి)కి సంబంధించిన జిఎస్‌ టి కౌన్సిల్‌ 21వ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ హాజరయ్యారు. కౌన్సిల్‌ సమావేశం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. వివరాలు

పథకాల పరిశీలనకు ఇతర రాష్రాలు

ఆరోగ్య బీహార్‌ కోసం తెలంగాణకు వచ్చాను. ఇక్కడ అమలు అవుతున్న వైద్య ఆరోగ్య పథకాలు అద్భుతంగా ఉన్నాయి. వీటిని మా రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తాం. అలాగే మహిళలు, పిల్లల కోసం చేపట్టిన పథకాలు బాగున్నాయి. వివరాలు

విశ్వనగరం సాకార దిశగా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి జీవనాడి అయిన హైదరాబాద్‌ మహానగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌ నగరాన్ని ‘విశ్వ నగరం’గా మారుస్తామన్న ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. వివరాలు

ఆహ్లాదానికి అర్బన్‌ పార్కులు

పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. వివరాలు

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాలు

హైదరాబాద్‌ నగరంలో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వివరాలు

సంస్తృతికి ప్రతీకలు పగటి వేషగాళ్లు

గంగిరెద్దుల ఆటలు, జంగమోళ్ల పాటలు, బసవయ్య గంటలు, రామజోగుని రాగాలు, యక్షగానాలు, చిందు నృత్యాలు, పటం కథలు, భక్తి ఆలాపనలతో పల్లెలు ఒక ఆధ్యాత్మికమైన, సంస్కృతీపరమైన శోభను సంతరించుకొని ఉండేవి. వివరాలు

1 73 74 75 76 77 184