ఉత్కళ వృషభం

భారతదేశంలో రాజకీయాలను చాలా వరకు వారసత్వంగా వచ్చే వృత్తిగా పరిగణిస్తారు. ఒడిశాలో అందరికీ తలలోని నాయకుడుగా మెలిగిన రాజకీయ నాయకుడు బిజియానంది పట్నాయక్‌కు మాత్రం రాజకీయాలు ఏనాడూ అలా అనిపించలేదు. వివరాలు

‘ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల’

ఏ ప్రపంచమ్మైన ఈ కవి

తాప్రపంచము బోలనేరదు,

రాతిగుండెలపైననైనా

రాజ్యమేలునురా కవిత్వము!-అంటూ కవిత్వ విశిష్టత, ఔన్నత్యాలపై సాధికారిక ఫర్మానా జారీ చేశారు కవి ముకురాల రామారెడ్డి. వివరాలు

దివ్వెలకు నెలవు-సంపదలకు కొలువు దీపావళి

కష్టజీవులకూ, కర్మజీవులకూ నెలవైన భారతభూమిలో పండుగలకూ, పర్వదినాలకూ కొదువలేదు. నిత్యకల్యాణం, పచ్చతోరణంలా భాసిల్లే సంస్కృతికి భారతావనిలోని జనపదాలన్నీ నెలవులే. వివరాలు

ప్రశాంతంగా గణేష్‌ నిమజ్జనం

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా పోలీస్‌ యంత్రాంగం డేగ కళ్లతో పర్యవేక్షించింది. వివరాలు

ఆడ బిడ్డలకు సర్కారు సారె మంత్రి కేటీఆర్‌

బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీని తెలంగాణ ఆడపడచులు తమకు తల్లిగారు సారెపెట్టిన విధంగా భావిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నారని, కేసీఆర్‌ను తమ పెద్దన్నగా అనుకుంటున్నారని భారీ పరిశ్రమలు, ఐటీ, చేనేత పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు

స్నేహం-జీవితం

క్లాసులో చాలా బాగా చదివే స్టూడెంట్‌ ఉన్నట్టుండి తన మార్కులు తగ్గుతు న్నాయి. క్లాసులో కూడా ముభావంగా కూర్చుంటుంది. మానస, ఈ విషయాన్ని, ఫిజిక్స్‌ లెక్చరర్‌ గమనించాడు. పిలిచి అడిగాడు. మానస ఏం జరిగింది. వివరాలు

జనం మెచ్చిన జానపద జాతర

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాలు ఆగస్టు 22వ తేదీని ‘ప్రపంచ జానపద దినోత్సవం’ గా నిర్వహిస్తున్నాయి. వివరాలు

మూగ జీవాలకు సంచార వైద్యశాల

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు అన్నాడు. అంటే,పల్లెల్లో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు సుసంపన్నంగా వున్ననాడే పల్లెలు కళకళలాడతాయి. వివరాలు

రాఘవీయం

సంస్కృత, తెలుగు భాష లలో విశేష పాండిత్య ప్రకర్షలే కాక వ్యాకరణాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయోగాలు చేయగలిగి తెలుగు సాహిత్యానికి- ప్రత్యేకించి వైష్ణవ సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన శాకారంచేటి వెంకటరాఘవాచార్యుల సాహిత్య కృషిని సంక్షిప్తంగానైనా-సమగ్రంగా వివరించే ప్రయత్నం- ‘రాఘవీయం’. వివరాలు

స్వప్న రూపాలు, సరదాభావాలు

ఆమె ఆలోచనలలో కాల్పనికత ఉంది, కమనీయత ఉంది. ఆమె గీసే రేఖలలో జీవం ఉంది. ఆమె శైలి అపురూపమైంది, ఆకర్షణీయమైంది. ఆమె సంప్రదాయాన్ని, సర్రియలిజాన్ని ప్రేమిస్తుంది. వివరాలు

1 74 75 76 77 78 184