Featured News
కాళ్ళు కడుపులు పట్టుకొనుడు
ప్రపంచంలోని ఏ భాషలోనైనా భాషాభాగాలు ముఖ్యమైనవి. వీటినే ఆంగ్లంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగు భాషలో భాషాభాగాలు ఐదు. అవి వరుసగా నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియలు, అవ్యయాలు. వివరాలు
మహాత్మా !
పండ్లున్న చెట్టుకే
రాళ్లదెబ్బలని నీకు తెలియంది కాదు
చెట్టు పేరుజెప్పుకుని
కాయలమ్ముకోవడం మాత్రం
నీ తదనంతరమే సురువైట్కంంది వివరాలు
నిరుపేదలందరికీ ఉచితంగా డయాలసిస్
తెలంగాణ మానవీయ కోణానికి ఇదో మచ్చు తునక. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ పనితీరుకి ఇదో మెచ్చుతునక. ఎందుకంటే…నయా పైసా ఖర్చు లేకుండానే నిరుపేద కిడ్నీ బాధితులకు పూర్తి ఉచితంగా డయాలసిస్ చేస్తున్నారు కనుక. వివరాలు
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఎదగాలి
రాజాబహద్దుర్ వేంకటరామారెడ్డి స్థాపించిన విద్యాసంస్థలు దేశంలోనే ప్రఖ్యాతి కలిగిన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా తయారు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా నిర్వాహకులు కృషి చేయాలని సీఎం కోరారు. వివరాలు
ఉద్యోగ నియామకాలకు శాఖలవారీ కార్యాచరణ
రాష్ట్రంలో కొత్తగా 84వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వున్నందున శాఖలవారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు
ఫోటోలు చరిత్రకు నిదర్శనం
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌లు ప్రారంభించారు. వివరాలు
తెలంగాణ సాంస్కృతిక కిరీటం మన బతుకమ్మ
తెలంగాణ ఆత్మగౌరవంతోని నిటారుగ నిలబడటం పది పదిహేనేండ్ల నుంచి మొదలైంది. తెలంగాణ సంస్కృతి, భాష పండుగలు పబ్బాలు పరాయికరణ నుంచి పురాగ బయటపడ్డట్టే. వివరాలు
సూర్యాపేటలో విప్రహిత సదనం
బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ సంకల్పంతోఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఆ వర్గాలకు కొండంత దైర్యాన్ని ఇచ్చినట్లుయింది వివరాలు
రాష్ట్రంలో కవులకు సముచిత గౌరవం
కవులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చి సత్కరిస్తున్నదని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. వివరాలు