హరితహారం

హరితహారం-హరితహారం!

తెలంగాణా హరితహారం!

అందాలా-ఆనందాలా

ఆకుపచ్చని అడవితీరం! వివరాలు

స్తుతమతి ఉమాపతి

కొద్ది రోజుల వ్యవధిలోనే తెలంగాణ తల్లి ముద్దుబిడ్డలయిన ఇద్దరు సాహితీ ప్రముఖుల్ని కోల్పోయింది. ఒకరు గంగా నిర్జరీ అభంగ తరంగ కవితా చైతన్యాన్ని లోకానికి పంచిన జ్ఞానపీఠాధిష్ఠితుడు కాగా మరొకరు సరస సరస్వతీ స్తోత్రస్విని లాగా అంతర్వాహినిగా కవిత్వాన్ని, వేదాంతాన్ని ప్రపంచించిన అంతర్ముఖీనులు. వివరాలు

ధాన్య సేకరణలో దేశంలోనే తెలంగాణకు నాల్గవ స్థానం

తెలంగాణ చరిత్రలో ఈ ఏడాది 2016-17లో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి చరిత్ర సృష్టించింది. వివరాలు

మిథాలికి నజరానా

మహిళల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు. వివరాలు

గొర్లే మా బతుకుదెరువు

ఏ రైతు పొలంలోనైనా

గొర్ల మంద ఆగితేనే

పంటలకు కల్తీ లేని ఎరువు

గజగజ వొణికే చలికాలంలో

వెచ్చని గొంగళ్లు గొర్ల ఉన్నివే! వివరాలు

ఆకర్షిస్తున్న ”వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌”

”మీకు అవసరంలేని వస్తువులు, బట్టలు ఉన్నాయా…? అయితే వాటిని వృథాగా పారవేయకుండా జీహెచ్‌ఎంసీ నిర్థారించిన ప్రదేశాల్లో ఉంచండి. అక్కడ ఉన్న వాటిలో మీకు అవసరం ఉన్నవి తీసుకువెళ్లండి” వివరాలు

సాహిత్య అకాడమి, తెలుగు మహాసభల ‘లోగో’ల ఆవిష్కరణ

తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రపంచ తొలి తెలుగు మహాసభల లోగోలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్లో ఆవిష్క రించారు. వివరాలు

ఘన చరిత్రకు సాక్ష్యం రాయగిరి

రెండు వేల ఏండ్ల ఘన చరిత్ర కలిగి తెలంగాణా ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు, వేములవాడ చాళుక్యులు, విష్ణు కుండినులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, గోల్కోండ నవాబులు, అసఫ్‌ జాహీలు, రాష్ట్ర కూటులు, ముసునూరి నాయకులు, మొఘలాయిలు, ఆయా ప్రాంతాలలో నాటి కాలానికి అనుగుణంగా వారి అవసరాలకు తగినట్టుగా నిర్మించిన అనేక కోటలు నాటి చరిత్రకు సాక్షీ భూతంగా నిలుస్తున్నాయి. వివరాలు

‘సకల వ్రతాలకు నెలవులు’ శ్రావణ-భాద్రపదాలు

సంవత్సరానికి పన్నెండు మాసాలు. ఆరు ఋతువులు. ఒక్కొక్క ఋతువుకు రెండు మాసాలుగా సంవత్సరకాలం కొనసాగుతుంది. వివరాలు

రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌

భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ జూలై 25న ప్రమాణస్వీకారం చేశారు. వివరాలు

1 80 81 82 83 84 184