Featured News
‘సింగిడి’ (రామగిరి శివకుమారశర్మ కవితా సర్వస్వం)
విద్యార్థి దశలో చిక్కని కవితలు ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ కవి రామగిరి శివకుమారశర్మ. వివరాలు
తెలంగాణ తొలి డిటెక్టివ్ నవలా రచయిత ఎదిరె చెన్నకేశవులు
పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. వివరాలు
భక్తితో బోనం
ఆషాఢమాసం మొదలయ్యిందంటే చాలు తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలను తలకెత్తుకుంటారు. తలచిన మొక్కులు నెరవేర్చాలని, ఎల్లవేళలా తమను ఆయురారోగ్యాలతో చల్లంగా చూడాలని ఆయా గ్రామ దేవతలను వేడుకుంటారు. వివరాలు
క్రిటిసిజమ్ విమర్శను జయించండి
ఎంతో బాగా చదివే ప్రీతి ఉన్నట్టుండి మార్కులను తక్కువగా స్కోరు చేసింది. ఏంటి సంగతి? ఆరా తీస్తే తన మిత్రురాలు తన గురించి మిగతా వాళ్ళకు చెడుగా చెపుతోంది. వివరాలు
మొక్కల్ని పిల్లల్లా పెంచాలి
హరితహారం ప్రారంభంలో ”వానలు వాపస్ రావాలె, కోతులు వాపస్ పోవాలే ” అనే నినాదం ఇచ్చి నేడు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజానీకాన్ని హరితహారం వైపు కదిలించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పుడు మూడవ విడత హరితహారాన్ని ప్రారంభిస్తూ, మొక్కలను పసిపిల్లల్ని పెంచినట్టు పెంచాలని రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా మహిళలకు పిలుపునిచ్చారు. వివరాలు
డాక్టర్లు అవుతున్న ‘రెసిడెన్షియల్ విద్యార్థులు’
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించిన 84 మంది నిరుపేద విద్యార్థులు డాక్టర్లు కాబోతున్నారు. వివరాలు
ఆచార్య గోపికి దాశరథి పురస్కారం
”నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న దాశరథి కృష్ణామాచార్య కవితా వాక్యం తెలంగాణ ఉద్యమానికి నినాదమై కోట్లాదిమందిలో స్ఫూర్తి నింపిందని, తెలంగాణ సాహిత్యోద్యమాల చరిత్రలో దాశరథి పేరు చిరస్థాయిగా నిలచి వుంటుందని జూలై 22న దాశరథి 93వ జయంతి సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు. వివరాలు
అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందు కెళ్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వివరాలు
‘రైల్‌నెట్’ రిలయన్స్ ‘సిద్ధి’స్తున్న డిజిటలైజేషన్
ఇంటింటికీ ఇంటర్నెట్. సాకారంకాబోతున్న కల. మనుషులమధ్యన కనెక్టివిటి అత్యంత కీలకంగా మారిన కాలమిది. ఆ కనెక్టివిటీకి ఇంటర్నెట్ వీలు కల్పిస్తోంది. వివరాలు
మనసుల మమతలు
మనసుపెట్టి చదివితే ఈ పుస్తకంలోని కథలన్నీ జీవన దిక్సూచీలాగా పాఠకులకు దిశానిర్దేశం చేస్తున్నాయా అన్నట్టుగా వున్నాయి. వివరాలు