Featured News
చేనేతకు చేయూత
నేతన్నల కష్టాలు, వారి జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వానికి సంపూర్ణ అవగాహన ఉన్నందున వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వివరాలు
‘సింఫనీ ఆఫ్ కలర్స్’
తెలంగాణ తృతీయ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మే 26-29 వరకు ‘సింఫనీ ఆఫ్ కలర్స్’ పేరిట ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వివరాలు
అవార్డుల పంట
తెలంగాణాకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ప్రగతి కనబర్చినందుకు జాతీయ స్థాయిలో తెలంగాణాకు ఐదు అవార్డులు దక్కాయి. వివరాలు
తక్షణమే రైతులకు డబ్బు చెల్లించండి
ధాన్యం సేకరణకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు
లక్ష్యం దిశగా రెసిడెన్షియల్ స్కూళ్లు!
2017-18 విద్యా సంవత్సరంలో కొత్తగా 255 రెసిడెన్షియల్స్ స్కూళ్ళను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 169 రెసిడెన్షియల్స్ స్కూళ్లు ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. వివరాలు
పేద బ్రాహ్మణుల సంక్షేమంలో ఆదర్శం
పేద బ్రాహ్మణులకు ఉపయోగపడేవిధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషిస్తున్నారని రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వివరాలు
అమెరికా పౌరుడిని ఆదుకున్న పర్యాటక శాఖ
ప్రయాణంలో సర్వం పోగొట్టుకున్న ఒక అమెరికా పౌరుడిని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని తన ఔదార్యాన్ని చాటుకుంది. వివరాలు
వెయ్యి రేకులుగా పుష్పిస్తున్న ‘వైఫై’
అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌లో ఇప్పుడు డిజిటల్ విప్లవం విస్తరిస్తోంది. ఇచ్చోడ మండలం సమీపంలోని అకోలి గ్రామం కేంద్రంగా గిమ్మి గ్రామానికి చెందిన గజానన్ నీవాల్కర్ నిజమైన విప్లవానికి బాటలు వేస్తున్నారు. వివరాలు
ఆధునిక సాంకేతిక బాటలో తెలంగాణ పోలీస్
ప్రపంచంలో ఏప్రాంతమైనా సురక్షితంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే సాధ్యం. వివరాలు
శ్రీరాంసాగర్ దశ తిరిగింది
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యామ్ లోకి వస్తోంది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. వివరాలు