Featured News
తెలంగాణ స్ఫూర్తికి చిత్రిక ‘మట్టి ముద్ర’
ప్రతి ఉగాదికి ఒక కవితా సంకలనాన్ని తీసుకురావడం భాషా సాంస్కృతిక శాఖకు ఒక ఆనవాయితీగా మారింది. వివరాలు
బృహత్కవితా సంకలనం తొలి పొద్దు
సాహితీ చరిత్రలో అధిక సంఖ్యా కవుల కవితా సంకలనం’ పేరిట దీన్ని 2015 అక్టోబర్‌లో వెలువరించారు. దీన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిచ్చారు. వివరాలు
పర్యావరణ పరిమళం ఆకుపచ్చని పొద్దు పొడుపు
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అభివృద్ధికి, హరితహారానికి చేస్తున్న కృషికి చేయూత నిచ్చేందుకు గాను భాషా, సాంస్కృతిక శాఖ ‘హేవళంబి’ ఉగాది సందర్భంగా కవితా పోటీలను నిర్వహించింది. వివరాలు
మన సీమలో పొలాల పండుగ
వ్యవసాయదారులు తమ ఎడ్లను సొంత పిల్లలకంటే అధికంగా ప్రేమిస్తారు. అవి కూడా యజమాని పట్ల అంతే విశ్వాసంతో గొడ్డుచాకిరి చేస్తాయి. వివరాలు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు సీఎం అభినందనలు
భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు హాజరైనారు. అనంతరం రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. వివరాలు
శ్రావణమాసం చెట్ల తీర్థం
శ్రావణమాసం చేన్లు చెలకలు పచ్చపచ్చగుంటయి. అంతకుముందు కొట్టినవానలకు వాగులు, వంకలు, చెర్లు నిండుగ ఉంటయి. ఏడ సూసినా పచ్చని ప్రపంచమే. వివరాలు
ప్రకృతి, పల్లెలు, పడుచుల చిత్రాలు
పల్లె పట్టులలోని ప్రకృతి అందాలను, పల్లీయుల, గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించే రంగుల చిత్రాలను బహురమ్యంగా చిత్రించడంలో చేయి తిరిగిన చిత్రకారుడు-యల్. నరేంద్రనాథ్. వివరాలు
తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు
ఆంధ్రపదేశ్ ప్రాంతీయ సంఘం ఉత్తరువు (1958)ను సవరిస్తూ మార్చి ఏడవ తేదీన రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మార్చి 20న శాసనసభ ముందు ఉంచారు. వివరాలు
”వాడు ఉత్త చెత్త చూసుకొని మురుస్తడు”
తెలంగాణా ప్రాంత వ్యవహారంలో శరీర సంబంధóపదాలు చాలా వరకు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో శరీరము, దేహము, వపువు, గాత్రము మొదలైన దేహ సంబంధమైన పదాలకు బదులుగా ‘పెయ్యి’ అనే మాట బాగా ప్రచలితమై వుంది. ఇది అచ్చతెనుగుపదం. వివరాలు
ఐటీ రంగంపై తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్
ఏర్పడిన మూడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువమంత్రి కేటీఆర్ సారధ్యంలో ఐటీ … వివరాలు