ఒకటే గమ్యం ఒ లక్ష్యం!

ఇంజినీరింగ్‌ చదివి, పోటీ పరీక్షలు వ్రాస్తూ, ఇంకా రాబోయే గ్రూప్‌ పరీక్షలకోసం ప్రిపేర్‌ అవుతున్న ఓ ఉద్యోగార్థి కౌన్సిలింగ్‌కోసం వచ్చాడు. నేను చాలా పట్టుదలతో గత రెండు … వివరాలు

తెలంగాణ మట్టి పరిమళాలు సాంస్కృతిక శాఖ సంకలనాలు

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు, పోరాట రూపాలది ప్రధాన పాత్ర. విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు, సబ్బండ వర్ణాలు, సకల జనులు ఈ పోరాటాల్ని నడిపించిండ్రు. ఆత్మత్యాగాలుచేసిండ్రు. … వివరాలు

నిరుద్యోగులపాలిటి వరం ఈ అధ్యయన కేంద్రం

ఖమ్మం సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గత ఏడాదిగా నిర్వహిస్తున్న పోటీపరీక్షల అధ్యయన కేంద్రం మంచి ఫలితాలను సాధిస్తూ, ఉద్యోగార్ధులకు ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తోంది. వివరాలు

మిషన్‌ కాకతీయ అవార్డులు

మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్‌ 19న నగరంలోని ఎర్రమంజిల్‌ జలసౌధలో ఘనంగా జరిగింది. మీడియా అవార్డుల కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ హాజరయ్యారు. వివరాలు

చేనేతకు చేయూతగా..

రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం తలపెట్టిన ప్రయోజనాలు నేరుగా వారికే చెందేలా చర్యలు తీసుకుంటున్నామని చేనేత, టెక్స్‌ టైల్స్‌ శాఖ మంత్రి కేటి రామారావు తెలిపారు. వివరాలు

‘కోటా’ ఉభయ సభల ఆమోదం

తెలంగాణ వెనుకబడిన తరగతులు, దళిత, గిరిజనుల ( విద్యా సంస్థలలో సీట్లు, ఉద్యోగ నియామకాలు, పదవుల కేటాయింపు) రిజర్వేషన్ల బిల్లు 2017కు రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. వివరాలు

తెలంగాణకు హడ్కో అవార్డులు

దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) వారు తమ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు పురస్కారాలను అందజేశారు. వివరాలు

చెంతకు చేరిన పట్టణ భగీరథ

హైదరాబాద్‌ నగరవాసులకు పట్టణ భగీరథ ఫలాలు అందుబాటులోకి వచ్చాయి. 12 రిజర్వాయర్లు సిద్ధంగా ఉండగా మొదటి విడతగా గోపన్‌పల్లి, నలగండ్ల, కేపీహెచ్‌బి ఫేజ్‌-4, హుడా మియాపూర్‌ ప్రాంతాల్లోని రిజర్వాయర్లను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వివరాలు

ఉత్తమ పంచాయతీలకు 8 అవార్డులు

ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన అవార్డుల్లో తెలంగాణాకు 8 అవార్డులు దక్కాయి. వివరాలు

వెల్లువెత్తనున్న గొర్ల పెంపకం

రాష్ట్రంలో గొర్రెల పెంపకం చేపట్టే 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యాదవ, కుర్మ వ్యక్తికీ గొర్రెల యూనిట్‌ మంజూరు చేయాలని, ఈ వర్షాకాలంలో తొలకరి జల్లులు పడిన … వివరాలు

1 90 91 92 93 94 184