అన్నిరంగాల్లో అభివృద్ధి లక్ష్యం

రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో వుందని, ఆదాయంలో సగటున 15 శాతం కన్న తక్కువ వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలే లేవని సీఎం స్పష్టం చేశారు. వివరాలు

నిజామాబాద్‌ మార్కెట్‌కు జాతీయ అవార్డు

ఎలక్ట్రానిక్‌ వ్యవసాయ-మార్కెటింగ్‌ విధానం అమలు లో జాతీయ స్థాయి అవార్డును నిజామాబాద్‌ మార్కెట్‌ దక్కించుకుంది. వివరాలు

చెరువుల రక్షణకు ఫెన్సింగ్‌

నగర, పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ది, పరిరక్షణ పైన పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు,సాగునీటి శాఖ మంత్రి హరీష్‌ రావులు ఏప్రిల్‌ 10న జలసౌధలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివరాలు

వ్యవసాయం దండగ కాదు పండగ చేసి చూపిస్తాం

వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించి చూపిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కొందరు ఆర్థిక వేత్తలు ఇప్పుడు వ్యవసాయం దండగ అంటున్నారన్నారు. వివరాలు

గొర్రెల పెంపకంతో బహుళ ప్రయోజనం

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు గొర్రెల పెంపకమే వృత్తిగాగల గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను అందించేందుకు పథకం రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్లో … వివరాలు

రమణీయం శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలంలో చలువ పందిళ్ళతో అలంకరించిన మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్‌ 5న అంగరంగ వైభవంగా జరిగింది. భక్తజన ప్రభంజనం ఈ వేడుకను తిలకించి పులకించింది. … వివరాలు

ఎండాకాలం ఎవలకైనా పురుసత్‌

ఇయ్యరమయ్యర ఎండలు దంచుతాంటే పెయ్యంత శిటపట పెడుతది. ఇంట్ల ఉండనియ్యది, బయటికి ఎల్లనియ్యది. ఎవ్వలకైనా ఈ దినం తాతీలే అన్నట్టు. బడిపోరగాండ్లకు బడి ఉండది. ఇగ వాల్ల … వివరాలు

వైఢూర్యపురం

తెలంగాణ ప్రాంతానికి నదీమతల్లుల అనుగ్రహం పుష్కలంగా ఉంది. నలువైపులా నదులతో కళ కళలాడే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉత్తరాన పెన్‌గంగా, ప్రాణహిత నదులు, తూర్పున వేగంగా ప్రవహించే … వివరాలు

‘పిచ్‌’ల నిర్మాణంలో చెయ్యి తిరిగిన చంద్రశేఖర్‌

అతను పరుగుల సునామి సృష్టించాడు ఒకనాడు. మైదానమేదైనా అతడే బ్యాటింగ్‌ రారాజు. అంతటి ఆటగాడు ఈ గ్రౌండ్‌ని చూసి ముచ్చటపడ్డాడు. ‘పిచ్‌’ని చూసి మురిసిపోయాడు. అతడే సునీల్‌ … వివరాలు

చిలక పలుకులు

అధ్యాపకుడు, కవి, రచనా వ్యాసకర్త అయిన గ్రంథకర్త డా|| యన్‌. రామచంద్ర కలంనుండి వెలువడిన ‘చిలుకపలుకులు’ రచనా సంపుటి, అందరూ చదవదగిన మంచి కవితా సంపుటి. ఇందులో … వివరాలు

1 91 92 93 94 95 184