Home Slider

నవ శకానికి నాంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెవెన్యూ శాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు. వివరాలు →

కొత్త చట్టాల ఫలితాలు పేద గుడిసె వరకూ చేరాలి: సీఎం
నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందాలి: సీఎం వివరాలు →

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి పనులు రూపుదిద్దుకోవాలి: సీఎం
ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి క్ష్మీనరసింహస్వామి ఆయ ప్రాంగణం రూపుదిద్దుకోవాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. వివరాలు →

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో, అత్యంత తక్కువ వ్యవధిలో పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించాం: మంత్రి కే. తారకరామారావు
వివరాలు →

ఆరోగ్య తెలంగాణకు మిషన్ భగీరథ
సురక్షిత మంచీనీరు ప్రతీ రోజు నిర్విఘ్నంగా ప్రతీ గడపకు అందించే మహోన్నత లక్ష్యంతో తలపెట్టిన పథకం మిషన్ భగీరథ వివరాలు →

ఆరోగ్య తెలంగాణ దిశగా పరుగులు
450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఔషధరంగంలో 35 నుండి 40 శాతం ఔషధాలు తెలంగాణలోనే ఉత్పత్తి వివరాలు →

అప్రతిహత ప్రస్థానానికి ఆరేళ్లు
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిశానిర్దేశంలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో రాష్ట్ర ఐటీ రంగం కొత్త శిఖరాలను అధిరోహించింది. వివరాలు →

విద్యావ్యవస్థ ప్రక్షాళనకు దీర్ఘకాలిక వ్యూహం: సిఎం
విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. వివరాలు →

ప్రభుత్వ నిర్ణయాలే అందరి ప్రాధాన్యత
రాష్ట్ర అభివృద్ధి, ప్రజ సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాను అము చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, వివరాలు →

నాణ్యతా ప్రమాణాలు ముఖ్యం యాదాద్రి పనులు పరిశీలించిన కెసిఆర్
యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఏలాంటి తొందరపాటు, ఆతృత అవసరం లేదు: సీఎం కె. చంద్రశేఖర రావు వివరాలు →