రేపటి తరానికి డిజిటల్‌ తెలుగు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ డిజిటల్‌ మాధ్యమాలలో తెలుగు వ్యాప్తిపై ఒక చర్చా గోష్టిని ఏర్పాటు చేసింది. వివరాలు

ఐటిలో మేటి ఎవరు లేరు సాటి!

ఇక ఐటీరంగంలో నూతన పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన ఐటీపాలసీతో పాటు అనేక సెక్టోరల్‌ పాలసీలను ప్రకటించింది. అవి: ఎలెక్ట్రానిక్స్‌ పాలసీ గేమింగ్‌ ఎండ్‌ ఆనిమేషన్‌ … వివరాలు

నిరుద్యోగులకు వరం ఈ ప్రసారాలు

తెలంగాణ ప్రభుత్వం మరో మారు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు నిరుద్యోగుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలని టి-సాట్‌ తలచింది. వివరాలు

ఐటీ రంగంలో.. విజయ పరంపర

తెలంగాణ ఏర్పడితే ఏదో ఉపద్రవం వస్తుందన్న స్థాయిలో సాగిన దుష్ప్రచారాన్ని తుత్తునియలు చేస్తూ గత నాలుగేళ్లలో ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలబడింది మన రాష్ట్రం. వివరాలు

వీహబ్‌తో నవశకం!

మహిళలు కొత్తచరిత్ర లిఖించి ఆవిష్కరణల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీహబ్‌ మొదటిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి .తారకరామారావు ఆకాంక్షించారు. వివరాలు

నిరుద్యోగ యువతకు వరం టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ధేశించిన విజన్‌ 2024 లక్ష్య సాధనలో రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు చొరవతో టి-సాట్‌ తెలంగాణ ప్రజలకు చేరువౌతోంది. వివరాలు

టిఎస్‌ కాప్‌ యాప్‌ ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ”సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా” ప్రకటించిన నేపధ్యం లో పోలీసు శాఖ ముందడుగు వేస్తూ, తొలి రోజున ప్రత్యేకంగా రూపొందించిన ”టి ఎస్‌ కాప్‌ ”పేరు గల యాప్‌ ను డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ ఎం మహేందర్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. వివరాలు

భూ వివరాలన్నీ ‘ధరణి’లోనే

దేశంలో మరెక్కడా లేని విధంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణలో మాత్రమే సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని సిఎం వెల్లడించారు. వివరాలు

మేటి ఐటీ మంత్రి కేటీఆర్‌

మంత్రి మదిలో ఎన్నో అద్బుత ప్రణాళికలున్నా ‘ఇంటింటికి ఇంటర్నెట్‌’ ప్రణాళిక మాత్రం 21వ శతాబ్దంవైపు తెలంగాణ ప్రజల్ని తన చిటికెన వేలు అందించి నడిపించడమే! ఇది కేవలం నినాద ప్రాయంకాదు. సంపూర్ణ వాస్తవమని జరుగుతున్న పనులు చెబుతున్నాయి. వివరాలు

నిజామాబాదులో ఐటిహబ్‌

ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి అమోదం తెల్పిన ప్రభుత్వం నిజామాబాద్‌ పట్టణానికి ఐటి పరిశ్రమను తీసుకెళ్లనున్నట్లు తెల్పింది. వివరాలు

1 2 3