tsmagazine
తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ప్రత్యక్షంగా చిత్రించిన కథలు ఇవి. ఆ ఉద్యమ గమనాన్ని తెలియజేసే ఈ కథలు 1947 లోనే ముద్రించినట్టు తెలుస్తున్నా, ప్రస్తుతం తెలంగాణ సాహిత్యఅకాడమి ద్వారా పునర్‌ ముద్రించడం జరిగింది.

రచన- పర్చా దుర్గాప్రసాదరావు. ప్రచురణ, తెలంగాణ సాహిత్య అకాడమి.44 పేజీలు, వెల రూ. 25. ప్రతులకు – తెలంగాణ, సాహిత్య అకాడమి, కళాభవన్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌ – 500 004

Other Updates