tsmagazine
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహిత్య త్రైమాసిక పత్రిక. సంపాదకులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి. విడిప్రతి రూ.25, వార్షిక చందా రూ.100.
వివరాలకు : ఎడిటర్‌ పునాస, తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌ – 500 004

Other Updates