Tag Archives: పి.వి.

మహాత్మా గాంధీజి మార్గానువర్తకుడు – పి.వి.

గాంధీజి వలె పి.వి. న్యాయశాస్త్రాన్ని చదివారు. గాంధీజి వలె న్యాయవాద వృత్తిని తన జాతి కోసం పరిత్యజించారు. స్థితప్రజ్ఞునిగా సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతంగా సత్యశోధనలో సాగిపోయారు. వివరాలు